A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
దేవరగట్టు మళ్లీ రక్తసిక్తం
Share |
October 16 2019, 10:39 pm

కర్నూలు జిల్లా దేవరగట్టు మళ్లీ రక్తసిక్తం అయింది. ప్రతి ఏటా దసరా నాడు దేవతా విగ్రహం దక్కించుకునే పోటీలో బాగంగా రెండు గ్రామాల వారు పోటీపడుతూ, కర్రలతో కొట్టుకుంటారు. అదికారులు హింసకు వ్యతిరేకంగా ఎంత అవగాహన పెంచే యత్నం చేసినా ఫలించలేదు. మద్యం తాగిన అనేక మంది ఈ కొట్టాటలో పాల్గొన్నారు. వివిద ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రేక్షకులు తరలివచ్చారు. అధికారులు దగ్గర ఉన్నా,వారి కొట్లాటను నిలువరించే పరిస్థితి లేకపోయింది. చివరికి ఈ కర్రల సమరంలో ఏభై మంది గాయపడ్డారు .వీరిలో ఎక్కువ మంది మద్యం తాగి ఉన్నారని వెల్లడైంది.

tags : devaragattu

Latest News
*టిడిపి పాలిట్ బ్యూరోలోకి మరో ముగ్గురు నేతలు
*జగన్ పాలనపై ఏడాది తర్వాతే చెప్పగలం
*బిజెపిలో టిడిపిని విలీనం చేయడం తప్ప..
*ఎపిలో చేనేత కుటుంబాలకు 24 వేల సాయం
*కెసిఆర్ ఫామ్ హౌస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య
*హైదరాబాద్ లో తగ్గిన రియల్ ఎస్టేట్
*కృష్ణాలో పుష్కలంగా నీరు
*టిడిపి కార్యకర్తలు హత్యకు పాల్పడ్డారు
*తెలంగాణ గవర్నర్ నివేదిక ఎందుకు ఇచ్చినట్లు?
*జగన్ మాట తప్పారని అంటున్న టిడిపి
*జగన్ కు పవన్ కళ్యాణ్ సూచన
*జగన్ ది సాహసం
*జగనే శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలి
*ఆంద్రజ్యోతి ఖండన- కొన్ని సందేహాలు
*సుజనా అలా బాదపడుతున్నారు
*ఆర్టిసి కార్మికులకు సోమవారం నాటి కి జీతాలు
* ఆంద్రజ్యోతి భూమిపై ప్రభుత్వ సంచలన నిర్ణయం
*కేంద్రం సాయం లేకుండా బాబు స్కీమ్స్ అమలు చేశారా
*ఇదే పంచాయతీ అయితే చంద్రబాబు చేసిందాన్ని ..
*టిడిపి మీడియాకు సంబరమే
*మజ్జి శారద కన్నుమూత
*కేశవరావుకే కెసిఆర్ అందుబాటులోకి రాలేదట
*జగన్ కు బహిరంగ లేఖ
*బంగ్లాలు ఖాళీ చేయని మాజీలకు పవర్ కట్
*రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిపేశారు-జ్ఞానోదయం
*చంద్రబాబు దరిద్ర పాలనలో వర్షాలు పడలేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info