A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఆర్టిసి జెఎసి కార్యాచరణ నేడు-అఖిలపక్షం
Share |
February 22 2020, 12:57 am

తెలంగాణలో ఆర్టిసి కార్మికుల సమ్మెలో ఇక రాజకీయ పక్షాలు కూడా ప్రత్యేక్షంగా పాల్గొనే అవకాశం కనిపిస్తోంది. ఆర్టిసి జెఎసి ఆద్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరగబోతోంది.దీనికి టిజెఎస్ అదినేత కోదండరామ్ సారద్యం వహిస్తున్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగే ఈ సమావేశంలో తమ భవిషత్తు కార్యచరణను ప్రకటించే అవకాశం ఉంది. ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీల నేతలను ఆహ్వానించామని జేఏసీ తెలిపింది. తాత్కలికంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రైవేటు వాహానాలను నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లు పూర్తి కార్యాచరణ రంగం సిద్ధం చేశారు. మరోవైపు డిమాండ్లు నెరవేర్చేవరకు సమ్మెను విరమించేదే లేదని కార్మికులు ప్రకటించారు.

tags : telangana, rtc, all pary

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info