A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాహుల్ గాందీ ఏ దేశంలో ఉన్నారో
Share |
October 16 2019, 11:25 pm

ఎఐసిపి మాజీ అద్యక్షుడు రాహుల్ గాందీ మళ్లీ విదేశీయాత్రకు వెళ్లారట. గత ఎన్నిక తర్వాత ఆయన విదేశాలకు వెళ్లడం ఇది మూడోసారి అని చెబుతున్నారు. రాహుల్ ఎక్కడకు వెళ్లారన్నదానిపై కూడా ఊహాగానాలు వస్తున్నాయి.కొందరు ధాయిలాండ్ రాజదాని బ్యాంకాక్ వెళ్లారని చెబుతుంటే మరికొందరు కాంబోడియాలో మెడిటేషన్ కు వెళ్లారని అంటున్నారు.మహారాష్ట్ర, జార్కండ్, హర్యానా ఎన్నికలు తరుముకొస్తున్న వేళ రాహుల్ ఆ విషయాలు పట్టించుకోకుండా వదేశాలకు వెళ్లడం ఏమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు.అయితే రాహుల్ వ్యక్తిగత విషయమని, వాటిని వివాదం చేయవలసిన అవసరం లేదని, ఆయన త్వరలోనే తిరిగి వచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని మరికొందరు చెబుతున్నారు.

tags : rahul

Latest News
*టిడిపి పాలిట్ బ్యూరోలోకి మరో ముగ్గురు నేతలు
*జగన్ పాలనపై ఏడాది తర్వాతే చెప్పగలం
*బిజెపిలో టిడిపిని విలీనం చేయడం తప్ప..
*ఎపిలో చేనేత కుటుంబాలకు 24 వేల సాయం
*కెసిఆర్ ఫామ్ హౌస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య
*హైదరాబాద్ లో తగ్గిన రియల్ ఎస్టేట్
*కృష్ణాలో పుష్కలంగా నీరు
*టిడిపి కార్యకర్తలు హత్యకు పాల్పడ్డారు
*తెలంగాణ గవర్నర్ నివేదిక ఎందుకు ఇచ్చినట్లు?
*జగన్ మాట తప్పారని అంటున్న టిడిపి
*జగన్ కు పవన్ కళ్యాణ్ సూచన
*జగన్ ది సాహసం
*జగనే శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలి
*ఆంద్రజ్యోతి ఖండన- కొన్ని సందేహాలు
*సుజనా అలా బాదపడుతున్నారు
*ఆర్టిసి కార్మికులకు సోమవారం నాటి కి జీతాలు
* ఆంద్రజ్యోతి భూమిపై ప్రభుత్వ సంచలన నిర్ణయం
*కేంద్రం సాయం లేకుండా బాబు స్కీమ్స్ అమలు చేశారా
*ఇదే పంచాయతీ అయితే చంద్రబాబు చేసిందాన్ని ..
*టిడిపి మీడియాకు సంబరమే
*మజ్జి శారద కన్నుమూత
*కేశవరావుకే కెసిఆర్ అందుబాటులోకి రాలేదట
*జగన్ కు బహిరంగ లేఖ
*బంగ్లాలు ఖాళీ చేయని మాజీలకు పవర్ కట్
*రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిపేశారు-జ్ఞానోదయం
*చంద్రబాబు దరిద్ర పాలనలో వర్షాలు పడలేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info