A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రజనీకాంత్ ఔదార్యం
Share |
February 22 2020, 12:32 am

ప్రముఖ నటుడు రజనీకాంత్ తనను తొలిసారిగా సినిరంగానికి పరిచయం చేసిన నిర్మాతకు ఇల్లు కొనిపెట్టారన్న వార్త ఆసక్తికరంగా ఉంది. ఒకప్పుడు నిర్మాతగా ఉన్న కలైజ్ఞానం ఇప్పుడు పేదరికంగా ఉన్నారట. ఆ విషయం తెలుసుకున్న రజనీకాంత్ ఆయనకు నలభై ఐదు లక్షలతో ఇల్లు కొనిపెట్టి, గృఃహప్రవేశానికి స్వయంగా హాజరయ్యారు. కనీసం సొంత ఇల్లు కూడా లేక పోవడంతో విరుగంబాక్కంలో ఈ ఇల్లు కొనుగోలు చేసి ఇచ్చారు.రజనీకాంత్ ఔడార్యాన్ని పలువురు అబినందించారు.

tags : rajanikanth

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info