A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వరదలో చిక్కుకున్న బస్ -ప్రమాదం తప్పింది
Share |
February 22 2020, 12:45 am

ఇటీవలికాలంలో వద్దంటే వరదలుగా ఉంది పరిస్థితి .అక్కడక్కడ వరదలలో వాహనాలు చిక్కుకుపోతున్నాయి.ఒకోసారి ప్రమాదాలు జరుగుతున్నాయి. కర్నూలు జిల్లాలో ఒక పెద్ద ప్రమాదం తప్పిందన్న వార్త వచ్చింది.కర్నూలు జిల్లా హొళగుంద మండలం హెబ్బటం గ్రామ సమీపంలోని తెల్లవంకకు భారీగా వరదనీరు వచ్చింది. హొళగుంద నుంచి ఆదోనికి వస్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న వాహనానికి దారి ఇచ్చే ప్రయత్నంలో వంకలో బోల్తా పడిందని సమాచారం వచ్చింది.ఆ బస్సులో ఉన్న 10 మంది ప్రయాణికులతో పాటు సిబ్బందిని స్థానికులు క్షేమంగా ఒడ్డుకు చేర్చాడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

tags : ap,floods

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info