A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు ఆలోచన-జగన్ కు ఉపయోగపడిందా
Share |
October 17 2019, 12:00 am

గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు స్వయంగా తన పోటోను ఆటోలకు అతికించండని, దాంక్యూ సి.ఎమ్. అని రాయండని స్వయంగా ఆనాడు చంద్రబాబే ఆదేశించారు. అప్పుడు ఆంద్రజ్యతి కాని, మరే మీడియా కాని అబ్యంతరం చెప్పలేదు.అయితే ఇప్పుడు జగన్ ఆటో డ్రైవర్లకు స్కీమ్ ప్రకటించి పదివేల రూపాయల చొప్పున అందచేశారు. దానిపై మంత్రి అవింతి శ్రీనివాస్ ముఖ్యమంత్రి జగన్ స్టికర్లు వేయాలని అనగానే టిడిపి నేతలు, టిడిపి మీడియా గగ్గోలు పెట్టడం ఆరంబించాయి. తాజాగా కృష్ణా జిల్లాలో రవాణా సిబ్బంది ‘మా గురించి ఆలోచన చేసిన జగనన్నకు థ్యాంక్యూ - వైఎ్‌సఆర్‌ వాహన మిత్ర’ అనే స్టిక్కర్లను అతికించారట. అన్ని ఆటోలకు ఈ స్టికర్లు అంటిచారని ఒక పత్రిక బాదపడింది.
అదికారులు ఈ పని చేయవచ్చా ?లేదా అన్నది వేరే విషయం.

చంద్రబాబు ఆలోచన ..జగన్ కు ఉపయోగపడిందని వీరు బాద పడుతున్టన్లుగా ఉంది.

tags : jagan, sticker

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info