A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఛీఫ్ జస్టిస్ ప్రమాణం చేశారు కాని..
Share |
February 25 2020, 9:21 am

సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన పోస్టింగ్ ప్రచారం అవుతోంది. ఎపికి కొత్తగా చీఫ్ జస్టిస్ అయిన జితేంద్ర కుమార్ మహేశ్వరి ప్రమాణ స్వీకారం లో పొరపాటున ఆంద్రప్రదేశ్ అనబోయి మద్య ప్రదేశ్ అని అన్నారు. సోమవారం నాయడు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్‌ హైకోర్టు సీనియర్‌ న్యాయమూర్తిగా ఉన్న ఆయనను ఎపికి నియమించారు. గవర్నర్ విశ్వభూషణ్ ఆంద్రప్రదేశ్ ఛీప్ జస్టిస్ గా అని చదివినా, మహేశ్వరి పొరపాటున మద్య ప్రదేశ్ అని అన్నారు.మరి ఆయన మళ్లీ ప్రమాణం చేయాలా?అక్కర్లేదా?అన్న చర్చ న్యాయవాద వర్గాలలో జరుగుతోందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.

tags : cj

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info