A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కశ్మీర్ లో మళ్లీ టూరిస్టులకు అవకాశం
Share |
February 21 2020, 11:02 pm

కశ్మీర్ లో మళ్లీ టూరిస్టులను అనుమతించాలని గవర్నర్ సత్యపాల్ మాలిక్ నిర్ణయించారు. కశ్మీర్ లో ఆర్టికిల్ 370 రద్దు చేయడం, ఆ తర్వాత ఏర్పడిన పరిణామాల రీత్యా కొంతకాలం పాటు టూరిస్టులను రావద్దని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడు పరిస్థితులు కుదుటబడుతున్నందున టూరిస్టులకు మళ్లీ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. అక్టోబర్‌ 10 నుంచి అమల్లోకి వస్తుందన్నారు. ప్రభుత్వ ఆంక్షల నేపథ్యంలో వరుసగా 65వ రోజు కశ్మీర్‌లోయలో జనజీవనం స్తంభించింది. మార్కెట్లు, ఇతర దుకాణాలు మూసివున్నాయి. ప్రజా రవాణా వ్యవస్థకు చెందిన వాహనాలు ఇంకా రోడ్డెక్కలేదు. ప్రైవేటు వాహనాలు, టాక్సీలు, ఆటోలు మాత్రమే తిరుగుతున్నాయి. కశ్మీర్‌లో లాండ్‌లైన్‌ టెలిఫోన్‌ సేవలను పునరుద్ధరించారు. చాలా ప్రాంతాల్లో ఇంకా సెల్‌ఫోన్‌ సర్వీసులు అందుబాటులోకి రాలేదు.

tags : kashmir,tourists

Latest News
*పిసిసి రేసులో కోమటిరెడ్డి
*అచ్చెన్నకు అవినీతి మరక అంటిస్తారా-టిడిపి
*రాందాని ఆందోళన పేరుతో అసత్య ప్రచారాలు
*ప్రదాని ఆదేశాల మేరకే నిర్ణయం చేశా- అచ్చెన్నాయుడు
*న్యూయార్కు జడ్జి తెలుగు సంతతి వ్యక్తి
*టిఎన్జిఓ నేతలపై బిజెపి విమర్శ
*వెలిగొండ ప్రాజెక్టు వేగం పెరగాలి-జగన్
*బ్రాహ్మణికి లోకేష్ గిప్ట్ ,దేవాంశ్ ఆస్తి 19 కోట్లు
*కష్టపడి చెమటోడ్చి ఈ స్థాయికి వచ్చాం- లోకేష్
*కెసిఆర్ నిరూపించారంటున్న సబిత
*97 శాతం మంది ఆంగ్ల మీడియం కోరుతున్నారు
*రాజకీయాల్లో మానసికంగా ఒంటరి-పవన్ కళ్యాణ్
*సి.ఎమ్ కూ ఆ మాట వర్తిస్తుందా
*రాజకీయ తెరపైకి వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి
*అన్నవరం ఆలయానికి ట్రస్టు బోర్డు నియామకం
*జగన్ పాలన-చంద్రబాబు కడుపు మంట-విశ్లేషణ
*అచ్చెన్నాయుడు జైలుకు వెళ్లడం ఖాయం-జయరాం
*లోకేష్ దాచుకో చిట్టి ఆ కాగితాలు
*ఎసి.ఈఎస్ ఐ స్కామ్ లో అచ్చెన్నాయుడు పాత్ర?
*ఎపిలో స్థానిక ఎన్నికల్లో డబ్బు పంచితే జైలు- ఆర్డినెన్స్
*మా ఖాతా నుంచి డబ్బు వెళ్లి ఉంటే ...లోకేష్ ప్రశ్న
*కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారు-లోకేష్
*పల్లె ప్రగతితో ప్రజాప్రతినిదులకు గౌరవం
*విజయనగరంలో జగనన్న వసతి దీవెన
*నయా నిజాం పాలన సాగుతోంది-బిజెపి
*విభజన రాజకీయ క్రీడ కలచివేసింది-పవన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info