A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కూలిన కాలేజీ భవనం-సెలవు రోజు కాబట్టి
Share |
February 21 2020, 11:08 pm

విజయనగరం జిల్లా కొత్తవలసలో ఒక ప్రభుత్వ కాలేజీ భవనం కూలినట్లు వార్త వచ్చింది.సెలవు రోజున ఈ ఘటన జరిగింది కాబట్టి సరిపోయింది.లేకుంటే విద్యార్దులకు పెద్ద ప్రమాదం అయి ఉండేదని అంటున్నారు. మూడు రోజులుగా జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా భవనం కూలినట్లుచెబుతున్నారు. భవనంలో కొంత భాగం కూలిపోగా.. మిగతా భాగం కూడా కూలే అవకాశం ఉందని వార్తలు సూచిస్తున్నాయి. గోడలు బీటలు వారి ఉన్నాయి. భవనం శిథిలావస్థకు చేరకున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంతోనే ఇలా జరిగిందని అంటున్నారు.

tags : kottavalasa

Latest News
*పిసిసి రేసులో కోమటిరెడ్డి
*అచ్చెన్నకు అవినీతి మరక అంటిస్తారా-టిడిపి
*రాందాని ఆందోళన పేరుతో అసత్య ప్రచారాలు
*ప్రదాని ఆదేశాల మేరకే నిర్ణయం చేశా- అచ్చెన్నాయుడు
*న్యూయార్కు జడ్జి తెలుగు సంతతి వ్యక్తి
*టిఎన్జిఓ నేతలపై బిజెపి విమర్శ
*వెలిగొండ ప్రాజెక్టు వేగం పెరగాలి-జగన్
*బ్రాహ్మణికి లోకేష్ గిప్ట్ ,దేవాంశ్ ఆస్తి 19 కోట్లు
*కష్టపడి చెమటోడ్చి ఈ స్థాయికి వచ్చాం- లోకేష్
*కెసిఆర్ నిరూపించారంటున్న సబిత
*97 శాతం మంది ఆంగ్ల మీడియం కోరుతున్నారు
*రాజకీయాల్లో మానసికంగా ఒంటరి-పవన్ కళ్యాణ్
*సి.ఎమ్ కూ ఆ మాట వర్తిస్తుందా
*రాజకీయ తెరపైకి వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి
*అన్నవరం ఆలయానికి ట్రస్టు బోర్డు నియామకం
*జగన్ పాలన-చంద్రబాబు కడుపు మంట-విశ్లేషణ
*అచ్చెన్నాయుడు జైలుకు వెళ్లడం ఖాయం-జయరాం
*లోకేష్ దాచుకో చిట్టి ఆ కాగితాలు
*ఎసి.ఈఎస్ ఐ స్కామ్ లో అచ్చెన్నాయుడు పాత్ర?
*ఎపిలో స్థానిక ఎన్నికల్లో డబ్బు పంచితే జైలు- ఆర్డినెన్స్
*మా ఖాతా నుంచి డబ్బు వెళ్లి ఉంటే ...లోకేష్ ప్రశ్న
*కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారు-లోకేష్
*పల్లె ప్రగతితో ప్రజాప్రతినిదులకు గౌరవం
*విజయనగరంలో జగనన్న వసతి దీవెన
*నయా నిజాం పాలన సాగుతోంది-బిజెపి
*విభజన రాజకీయ క్రీడ కలచివేసింది-పవన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info