A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తప్పిపోయిన గొర్రె-తిరిగి వైసిపిలోకి జూపూడి
Share |
October 16 2019, 10:03 pm

మాజీ ఎమ్మెల్సీ,షెడ్యూల్ కులాల కార్పొరేషన్ మాజీ చైర్మన్ జూపూడి ప్రబాకరరావు తెలుగుదేశం కు గుడ్ బై చెప్పారు. తిరిగి ఆయన వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్బంగా ఆయన మా్ట్లాడుతూ ఐదుగురు దళితులకు మంత్రి పదవులు ఇచ్చిన ఘనత జగన్ కు మాత్రమే దక్కిందని అన్నారు.తాము తప్పి గొర్రెపిల్ల వంటి వారమని ఆయన వ్యాఖ్యానించారు. తమ వైపు పొరపాట్లు ఉన్నాయని, వాటిని సరిదిద్దుకుంటామని ఆయన అన్నారు. జగన్ తన పాదయాత్రలో చెప్పిన విషయాలన్నిటిని అమలు చేస్తున్నారని, ప్రజల ఆదరణ చూరగొంటున్నారని జూపూడి ప్రభాకరరావు అన్నారు.

tags : jupudi

Latest News
*టిడిపి పాలిట్ బ్యూరోలోకి మరో ముగ్గురు నేతలు
*జగన్ పాలనపై ఏడాది తర్వాతే చెప్పగలం
*బిజెపిలో టిడిపిని విలీనం చేయడం తప్ప..
*ఎపిలో చేనేత కుటుంబాలకు 24 వేల సాయం
*కెసిఆర్ ఫామ్ హౌస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య
*హైదరాబాద్ లో తగ్గిన రియల్ ఎస్టేట్
*కృష్ణాలో పుష్కలంగా నీరు
*టిడిపి కార్యకర్తలు హత్యకు పాల్పడ్డారు
*తెలంగాణ గవర్నర్ నివేదిక ఎందుకు ఇచ్చినట్లు?
*జగన్ మాట తప్పారని అంటున్న టిడిపి
*జగన్ కు పవన్ కళ్యాణ్ సూచన
*జగన్ ది సాహసం
*జగనే శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలి
*ఆంద్రజ్యోతి ఖండన- కొన్ని సందేహాలు
*సుజనా అలా బాదపడుతున్నారు
*ఆర్టిసి కార్మికులకు సోమవారం నాటి కి జీతాలు
* ఆంద్రజ్యోతి భూమిపై ప్రభుత్వ సంచలన నిర్ణయం
*కేంద్రం సాయం లేకుండా బాబు స్కీమ్స్ అమలు చేశారా
*ఇదే పంచాయతీ అయితే చంద్రబాబు చేసిందాన్ని ..
*టిడిపి మీడియాకు సంబరమే
*మజ్జి శారద కన్నుమూత
*కేశవరావుకే కెసిఆర్ అందుబాటులోకి రాలేదట
*జగన్ కు బహిరంగ లేఖ
*బంగ్లాలు ఖాళీ చేయని మాజీలకు పవర్ కట్
*రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిపేశారు-జ్ఞానోదయం
*చంద్రబాబు దరిద్ర పాలనలో వర్షాలు పడలేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info