A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సమ్మెకు మద్దతు-టిఆర్ ఎస్ కూ మద్దతు
Share |
October 16 2019, 11:21 pm

హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టిఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్న సిపిఐ ఇబ్బందిలో పడినట్లుగా ఉంది. ఆ పార్టీకి చెందిన ట్రేడ్ యూనియన్ ఎఐటియుసి సమ్మెలో పాల్గొంటోంది. ఆ కార్మిక నేతలు టిఆర్ఎస్ కు ఇచ్చిన మద్దతును ఉపసంహరించాలని డిమాండ్ చేశారు.కాని అందుకు సిబిఐ సిద్దపడలేదు. మరో వైపు సిపిఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ ఆర్టిసి సమ్మెను ముఖ్యమంత్రి కెసిఆర్ పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమ్మెకు మద్దతు ప్రకటించారు. ఆర్టిసి ప్రైవేటీకరిస్తారన్న భయం ఏర్పడిందని ఆయన అన్నారు.అయితే హుజూర్ నగర్ లో టిఆర్ఎస్ కు మద్దతు ఉపసంహరించుకుంటారా అని అడిగితే అది రాజకీయ నిర్ణయం అని మాత్రమే జవాబు ఇచ్చారు.మొత్తం మీద అటు సమ్మెకు మద్దతు,.ఇటు టిఆర్ఎస్ కు మద్దతు..తమాషాగా ఉంది సిపిఐ పరిస్తితి.

tags : chada

Latest News
*టిడిపి పాలిట్ బ్యూరోలోకి మరో ముగ్గురు నేతలు
*జగన్ పాలనపై ఏడాది తర్వాతే చెప్పగలం
*బిజెపిలో టిడిపిని విలీనం చేయడం తప్ప..
*ఎపిలో చేనేత కుటుంబాలకు 24 వేల సాయం
*కెసిఆర్ ఫామ్ హౌస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య
*హైదరాబాద్ లో తగ్గిన రియల్ ఎస్టేట్
*కృష్ణాలో పుష్కలంగా నీరు
*టిడిపి కార్యకర్తలు హత్యకు పాల్పడ్డారు
*తెలంగాణ గవర్నర్ నివేదిక ఎందుకు ఇచ్చినట్లు?
*జగన్ మాట తప్పారని అంటున్న టిడిపి
*జగన్ కు పవన్ కళ్యాణ్ సూచన
*జగన్ ది సాహసం
*జగనే శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలి
*ఆంద్రజ్యోతి ఖండన- కొన్ని సందేహాలు
*సుజనా అలా బాదపడుతున్నారు
*ఆర్టిసి కార్మికులకు సోమవారం నాటి కి జీతాలు
* ఆంద్రజ్యోతి భూమిపై ప్రభుత్వ సంచలన నిర్ణయం
*కేంద్రం సాయం లేకుండా బాబు స్కీమ్స్ అమలు చేశారా
*ఇదే పంచాయతీ అయితే చంద్రబాబు చేసిందాన్ని ..
*టిడిపి మీడియాకు సంబరమే
*మజ్జి శారద కన్నుమూత
*కేశవరావుకే కెసిఆర్ అందుబాటులోకి రాలేదట
*జగన్ కు బహిరంగ లేఖ
*బంగ్లాలు ఖాళీ చేయని మాజీలకు పవర్ కట్
*రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిపేశారు-జ్ఞానోదయం
*చంద్రబాబు దరిద్ర పాలనలో వర్షాలు పడలేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info