A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
60 శాతం మార్కులు వస్తేనే స్కాలర్ షిప్
Share |
February 21 2020, 11:11 pm

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాద్ వివాదాస్పద నిర్ణయం చేశారు. ఎస్సి, ఎస్టి విద్యార్దులకు మైనార్టీ విద్యార్దులకు స్కాలర్ షిప్ లు ఇవ్వడానికి ఉన్న నిబందనలను మరింత కఠినం చేశారు.. కొత్త నిబంధనల ప్రకారం, అట్టడుగు వర్గాల విద్యార్థులు స్కాలర్‌షిప్‌ పొందాలంటే.. కనీసం 60శాతం మార్కులు సాధించాలి. అలాగే ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో 60శాతం మార్కులు సాధిస్తేనే ప్రయివేటు కళాశాలల్లో ప్రవేశాల్లో ఫీజురీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ వర్తిస్తుంది. ఇప్పటివరకూ స్కాలర్‌షిప్‌కు మార్కుల శాతంతో లింకులేదు. కాగా, ప్రభుత్వ నిర్ణయాన్ని దళిత సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌ వ్యాప్తంగా ఈ నెల 11న నిరసన కార్యక్రమాలను దళిత సంఘాలు పిలుపునిచ్చాయి.

tags : up, scholorships

Latest News
*పిసిసి రేసులో కోమటిరెడ్డి
*అచ్చెన్నకు అవినీతి మరక అంటిస్తారా-టిడిపి
*రాందాని ఆందోళన పేరుతో అసత్య ప్రచారాలు
*ప్రదాని ఆదేశాల మేరకే నిర్ణయం చేశా- అచ్చెన్నాయుడు
*న్యూయార్కు జడ్జి తెలుగు సంతతి వ్యక్తి
*టిఎన్జిఓ నేతలపై బిజెపి విమర్శ
*వెలిగొండ ప్రాజెక్టు వేగం పెరగాలి-జగన్
*బ్రాహ్మణికి లోకేష్ గిప్ట్ ,దేవాంశ్ ఆస్తి 19 కోట్లు
*కష్టపడి చెమటోడ్చి ఈ స్థాయికి వచ్చాం- లోకేష్
*కెసిఆర్ నిరూపించారంటున్న సబిత
*97 శాతం మంది ఆంగ్ల మీడియం కోరుతున్నారు
*రాజకీయాల్లో మానసికంగా ఒంటరి-పవన్ కళ్యాణ్
*సి.ఎమ్ కూ ఆ మాట వర్తిస్తుందా
*రాజకీయ తెరపైకి వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి
*అన్నవరం ఆలయానికి ట్రస్టు బోర్డు నియామకం
*జగన్ పాలన-చంద్రబాబు కడుపు మంట-విశ్లేషణ
*అచ్చెన్నాయుడు జైలుకు వెళ్లడం ఖాయం-జయరాం
*లోకేష్ దాచుకో చిట్టి ఆ కాగితాలు
*ఎసి.ఈఎస్ ఐ స్కామ్ లో అచ్చెన్నాయుడు పాత్ర?
*ఎపిలో స్థానిక ఎన్నికల్లో డబ్బు పంచితే జైలు- ఆర్డినెన్స్
*మా ఖాతా నుంచి డబ్బు వెళ్లి ఉంటే ...లోకేష్ ప్రశ్న
*కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారు-లోకేష్
*పల్లె ప్రగతితో ప్రజాప్రతినిదులకు గౌరవం
*విజయనగరంలో జగనన్న వసతి దీవెన
*నయా నిజాం పాలన సాగుతోంది-బిజెపి
*విభజన రాజకీయ క్రీడ కలచివేసింది-పవన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info