A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఆంద్రజ్యోతి కాదు..చంద్రజ్యోతి
Share |
June 2 2020, 12:11 am

ఆంధ్రజ్యోతిపైన , ఆ మీడియా యజమాని రాదాకీష్ణపైన వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విరుచుకుపడ్డారు.అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమరనాద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తీసుకునే నిర్ణయాలను ఓర్వలేక చంద్రబాబు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏబీఎన్ రాధాకృష్ణకు కట్టబెట్టిన పనులపై విచారణ చేపట్టాలన్నారు. ప్రతి ఆదివారం నిర్వహించే ఓపెన్ హార్ట్ విత్‌ ఆర్కేలో అసలు ఓపెన్ హార్ట్ ఉందా అని ప్రశ్నించారు. ఆంధ్రజ్యోతి పేపర్‌ను చంద్రజ్యోతిగా మార్చుకోవాలని ఎద్దేవా చేశారు. సీఎం జగన్‌ అందిస్తున్న పారదర్శక పాలన చూసి ఓర్వలేక పరీక్షలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ చంద్రబాబు పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని అమరనాద్ ఆరోపించారు.

tags : amaranath, jyothi

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info