A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎన్ కౌంటర్ లో ఐదుగురు మావోయిస్టుల మృతి
Share |
June 2 2020, 12:16 am

ఆంద్ర-ఒడిష సరిహద్దులో ఎన్ కౌంటర్ జరిగింది.ఈ ఎన్ కౌంటర్ లో ఐదుగురు మావోయిస్టులు మరణించినట్లు సమాచారం. పోలీసులకు, మావోయిస్టుల మద్య కాల్పులు సాగుతున్నాయని చెబుతున్నారు.సెప్టెంబర్ 21 నుంచి మావోయిస్టు పార్టీ వారోత్సవాలు జరుపుతోంది. ఈ సమాచారం అందుకున్న భద్రత బలగాలు కూంబింగ్ నిర్వహించగా, మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఆ క్రమంలో భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు జరిపినట్లు చెబుతున్నారు. ఇటీవలే ఈస్ట్ కోస్ట్ జోన్ లో బాద్యతలు చేపట్టిన మావోయిస్టునేత అరుణ కూడా ఈ ఎన్ కౌంటర్ లో మరణించినట్లు చెబుతున్నారు.విశాఖ జిల్లా గూడెం కొత్త వీధి మండలంలోని మదిమల్లు గ్రామానికి సమీపంలో ఈ ఎన్ కౌంటర్ జరిగినట్లు సమాచారం.

tags : ap, encounter

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info