A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కేంద్రంలో విచిత్రమైన ప్రభుత్వం -కెసిఆర్ వ్యాఖ్య
Share |
June 2 2020, 12:20 am

కేంద్రంలో విచిత్రమైన ప్రబుత్వం ఉందని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు.శాసనసబలో ఆయన మాట్లాడుతూ బిజెపిపైన ,కేంద్రంపైన విమర్శలు చేశారు.కేంద్రం పని తీరు కూడా సరిగా లేదని ఆయన అన్నారు. కేంద్రం నుంచి వచ్చే నిదులు కూడా సకాలంలో ఇవ్వడం లేదని ఆయన అన్నారు. దాంతో రాష్ట్రాలు జీతాలు ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడ్డాయని ఆయన అన్నారు. బిజెపి పాలన కన్నా టిఆర్ఎస్ పాలన చాలా మెరుగైనదని ఆయన అన్నారు. కేంద్రంలోని ఆయుష్మాన్ భవ కన్నా ఆరోగ్యశ్రీ మంచిదని, కేంద్రంలో ఉన్న రైతు సమ్మాన్ కన్నా, తమ రైతు భందు ఉపయోగకరమని ఆయన అన్నారు. పంచాయతీ సర్పంచ్ లకు జాయింట్ చెక్ పవర్ మాత్రమే ఉంటుందని ఆయన అన్నారు.

tags : kcr, comment, bjp

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info