A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పోలవరం మెయిన్ డామ్ -మేఘాకు దక్కుతుందా
Share |
October 16 2019, 11:56 pm

పోలవరం ప్రాజెక్టుకు సంబందించి ప్రదాన డామ్ నిర్మాణానికి గాను మేఘ ఇంజనీరింగ్ కంపెనీ మాత్రమే బిడ్ ధాఖలు చేసినట్లు వార్తలు వచ్చాయి. దీని ప్రకారం హైడల్ ప్రాజెక్టు, డామ్ కలిపి ఈ సంస్థ నిర్మాణం చేపట్టే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. సాంకేతికంగా ఏమైనా సమస్యలు వస్తే తప్ప మేఘా సంస్థ ఇందుకు ఎంపిక కావచ్చని అంటున్నారు. ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డు టైమ్ లో నిర్మించిన మేఘా సంస్త పోలవరం ను చేపడితే చకచకా పనులు జరిగే అవకాశం ఉంది. ఇంతవరకు ఉన్న వివాదాలు కూడా తగ్గవచ్చు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మేఘా మీద పెద్దగా ఆరోపణలు చేసే అవకాశం తక్కువ. ఎందుకంటే టిడిపి హయాంలో కూడా వారు పనుల చేశారు కనుక.ఒక రకంగా చూస్తే ఇది మంచి పరిణామమే. ఏది ఏమైనా పోలవరం సకాలంలో పూర్తి అవుతుందని ఆశిద్దాం.బిడ్ లో వీరు ఎంత ధరకు కోట్ చేశారన్నది కూడా ఆసక్తికరమైన అంశమే అవుతుంది.

tags : polavaram,megha

Latest News
*టిడిపి పాలిట్ బ్యూరోలోకి మరో ముగ్గురు నేతలు
*జగన్ పాలనపై ఏడాది తర్వాతే చెప్పగలం
*బిజెపిలో టిడిపిని విలీనం చేయడం తప్ప..
*ఎపిలో చేనేత కుటుంబాలకు 24 వేల సాయం
*కెసిఆర్ ఫామ్ హౌస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య
*హైదరాబాద్ లో తగ్గిన రియల్ ఎస్టేట్
*కృష్ణాలో పుష్కలంగా నీరు
*టిడిపి కార్యకర్తలు హత్యకు పాల్పడ్డారు
*తెలంగాణ గవర్నర్ నివేదిక ఎందుకు ఇచ్చినట్లు?
*జగన్ మాట తప్పారని అంటున్న టిడిపి
*జగన్ కు పవన్ కళ్యాణ్ సూచన
*జగన్ ది సాహసం
*జగనే శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలి
*ఆంద్రజ్యోతి ఖండన- కొన్ని సందేహాలు
*సుజనా అలా బాదపడుతున్నారు
*ఆర్టిసి కార్మికులకు సోమవారం నాటి కి జీతాలు
* ఆంద్రజ్యోతి భూమిపై ప్రభుత్వ సంచలన నిర్ణయం
*కేంద్రం సాయం లేకుండా బాబు స్కీమ్స్ అమలు చేశారా
*ఇదే పంచాయతీ అయితే చంద్రబాబు చేసిందాన్ని ..
*టిడిపి మీడియాకు సంబరమే
*మజ్జి శారద కన్నుమూత
*కేశవరావుకే కెసిఆర్ అందుబాటులోకి రాలేదట
*జగన్ కు బహిరంగ లేఖ
*బంగ్లాలు ఖాళీ చేయని మాజీలకు పవర్ కట్
*రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిపేశారు-జ్ఞానోదయం
*చంద్రబాబు దరిద్ర పాలనలో వర్షాలు పడలేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info