A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కుటుంబ ఒత్తిడి వల్లే కోడెల మరణం
Share |
June 1 2020, 11:37 pm

మాజీస్పీకర్ కోడెల శివప్రసాద్ కుటుంబం చేసిన చర్యల వల్ల ఒత్తిడికి గురై ఉంటారని రెవెన్యూ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ వ్యాఖ్యానించారు. శివప్రసాద్ కుమారుడు శివరామ్ చేసిన అక్రమాలను కోడెల తట్టుకోలేకపోయి ఉండవచ్చని ఆయన అన్నారు. అంతేకాక అసెంబ్లీ ఫర్నిచర్ ను తన కుమారుడి షోరూమ్ కు తరలించడం నీచమైన కేసు అని, అది బయటకు రావడంతో అవమానంగా కోడెల ఫీల్ అయి ఉండవచ్చని అన్నారు. పైగా కోడెల కుటుంబంపై అనేక మంది కేసులు పెట్టారని, వాటిని నమోదు చేసుకోవడం పోలీసుల బాద్యత అని ఆయన అన్నారు. దానికి ప్రభుత్వంపై టిడిపి రాజకీయం చేయడం దారుణమని , ఇది శవరాజకీయం అని పిల్లి అన్నారు. ఇంతవరకు కోడెలను అరెస్టు చేశారా అని ప్రశ్నించారు.

tags : pilli

Latest News
*చంద్రబాబు ఆవేదన ఎందుకోసమో
*ఇసుక బుకింగ్ -ఎపి మంత్రి ప్రకటన
*అమెరికాలో కూడా ఇలా మాల్స్ లో దోపిడీలా!
*టిడిపికి పోతిరెడ్డిపాడా?నిమ్మగడ్డా- ఏది ముఖ్యం
*అమిత్ షా తో భేటీ కానున్న జగన్
*జగన్ పై విమర్శలు చేసిన కన్నా
*ముఖ్యమంత్రిగా జగన్ ఏడాది పాలనపై విశ్లేషణ
*రైల్వే స్టేషన్ వద్ద భారీ క్యూలు
*కోర్టులపై ఆసక్తికర వ్యాఖ్యలు
*తిరుమల లడ్డూలపైనా అసత్య కధనాలా
*నిమ్మగడ్డ మళ్లీ హైకోర్టుకు..కాకపోతే సెలవులే..
*కాంగ్రెస్ లో పిసిసి లొల్లి-రేవంత్ పై విమర్శ
*పేదలకు మంచి జరగడం టిడిపికి ఇష్టం లేదా
*కోల్ కొతాలో మూడోసారి పోలీసుల తిరుగుబాటు
*ముంబై నుంచి వెయ్యి మందికి పైగా కార్మికుల రాక
*నిమ్మగడ్డపై టిడిపికి ఉన్న ఆసక్తి ఏమిటి?
*ఓడిన నెల రోజుల నుంచే చంద్రబాబు కుట్రలు
*రాజ్యసభ ఎన్నికలు జూర్ 19న
*మరో రోడ్డు ప్రమాదం- 12 మంది వలసకూలీల మృతి
*జీవితాంతం జగన్ తోనే -విజయసాయిరెడ్డి
*10567 కరోనా పరీక్షలు- 76 ;పాజిటివ్ గా నిర్దారణ
*ఎపి సచివాలయంపై కరోనా ్రభావం
*జగన్ నేనే రాజు, నేనే మంత్రి అనుకోరాదు-జెసి
*ఎపిలో ప్రవేశించేవారికి కండిషన్లు వర్తిస్తాయి
*కోర్టు తీర్పులపై వైసిపి ఎమ్మెల్యే ప్రశ్నలు
*మహారాష్ట్రలో సినిమా షూటింగ్ లకు గ్రీన్ సిగ్నల్
*కోర్టులు కట్టడి లేకుంటే రాష్ట్రం ఏమయ్యేదో- బాబు
*బిజెపికి వారి ఉసురు తగులుతుంది
*హైదరాబాద్ బిజెపి అద్యక్ష పదవికి పోటీ
*సి.ఎమ్. బందువుకు సలహాదారు పదవి
*పాస్టాగ్ లేదా..అయితే డబుల్ టోల్ కట్టండి
*సిద్దిపేట ప్రాంతంలో భూములు ధరలకు రెక్కలు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info