A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిటిడి ఆభరణాలు త్రిడిలో
Share |
October 16 2019, 10:03 pm

తిరుమల ,తిరుపతి దేవస్థానం వద్ద ఉన్న ఆభరణాలను 3 డి పోటోలు తీసి డిజిటల్ ఇమేజీ రూపంలో అందుబాటులోకి తీసుకు రావడానికి దేవస్థానం అదికారులు ప్రయత్నాలు ఆరంబించారు. తిరుమలేషుడికి సుమారు 1200 రకాల ఆభరణాలు ఉన్నాయి. వాటిలో వజ్రాలు, బంగారు ఆభరణాలు మొదలైనవి ఉన్నాయి.వాటన్నిటి త్రి డైమెన్షన్ లో పోటోలు తీయడానికి గాను ఆ రంగంలో అనుభవం ,పేరు కలిగిన సంస్థలను టిటిడి సంప్రదిస్తోంది. ఇందుకోసం సుమారు 14 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు.అయితే ఈ మొత్తాన్ని భరించడానికి పలువురు డోనార్లు ఆసక్తిగా ఉన్నారని టిడిపి వర్గాలు చెబుతున్నాయి. రాయలనాటి నుంచి ఈనాటి వరకు పలువురు ఈ ఆభరణాలను తిరుమలేషుడికి కానుకలుగా సమర్పించారు.

tags : ttd, three d

Latest News
*టిడిపి పాలిట్ బ్యూరోలోకి మరో ముగ్గురు నేతలు
*జగన్ పాలనపై ఏడాది తర్వాతే చెప్పగలం
*బిజెపిలో టిడిపిని విలీనం చేయడం తప్ప..
*ఎపిలో చేనేత కుటుంబాలకు 24 వేల సాయం
*కెసిఆర్ ఫామ్ హౌస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య
*హైదరాబాద్ లో తగ్గిన రియల్ ఎస్టేట్
*కృష్ణాలో పుష్కలంగా నీరు
*టిడిపి కార్యకర్తలు హత్యకు పాల్పడ్డారు
*తెలంగాణ గవర్నర్ నివేదిక ఎందుకు ఇచ్చినట్లు?
*జగన్ మాట తప్పారని అంటున్న టిడిపి
*జగన్ కు పవన్ కళ్యాణ్ సూచన
*జగన్ ది సాహసం
*జగనే శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలి
*ఆంద్రజ్యోతి ఖండన- కొన్ని సందేహాలు
*సుజనా అలా బాదపడుతున్నారు
*ఆర్టిసి కార్మికులకు సోమవారం నాటి కి జీతాలు
* ఆంద్రజ్యోతి భూమిపై ప్రభుత్వ సంచలన నిర్ణయం
*కేంద్రం సాయం లేకుండా బాబు స్కీమ్స్ అమలు చేశారా
*ఇదే పంచాయతీ అయితే చంద్రబాబు చేసిందాన్ని ..
*టిడిపి మీడియాకు సంబరమే
*మజ్జి శారద కన్నుమూత
*కేశవరావుకే కెసిఆర్ అందుబాటులోకి రాలేదట
*జగన్ కు బహిరంగ లేఖ
*బంగ్లాలు ఖాళీ చేయని మాజీలకు పవర్ కట్
*రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిపేశారు-జ్ఞానోదయం
*చంద్రబాబు దరిద్ర పాలనలో వర్షాలు పడలేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info