A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మచ్చలేని వ్యక్తి కోడెల అన్న టిడిపి
Share |
June 1 2020, 11:46 pm

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మచ్చలేని వ్యక్తి అని టిడిపి నేత,మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. ప్రతి రోజు కోడెల పై కేసుల గురించి ప్రచారం చేశారని ఆయన అన్నారు. ఆయనను వేదింపులకు గురి చేయడం వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నారని ఆయన అన్నారు.పల్నాటి పులిగా కోడెల పేరొందారని ఆయన అన్నారు. మరో మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ కోడెల గతంలో ఎన్.టి.ఆర్.స్పూర్తితో రాజకీయాలలోకి వచ్చారని, అప్పటి ప్యూటడల్ వ్యవస్థలపై పోరాడారని అన్నారు. కోడెల పోరాట పటిమను తాను చూశానని ఆయన అన్నారు. ఆయన మరణం నమ్మశక్యం గా లేదని ఆయన అన్నారు.

tags : nakka anandababu

Latest News
*చంద్రబాబు ఆవేదన ఎందుకోసమో
*ఇసుక బుకింగ్ -ఎపి మంత్రి ప్రకటన
*అమెరికాలో కూడా ఇలా మాల్స్ లో దోపిడీలా!
*టిడిపికి పోతిరెడ్డిపాడా?నిమ్మగడ్డా- ఏది ముఖ్యం
*అమిత్ షా తో భేటీ కానున్న జగన్
*జగన్ పై విమర్శలు చేసిన కన్నా
*ముఖ్యమంత్రిగా జగన్ ఏడాది పాలనపై విశ్లేషణ
*రైల్వే స్టేషన్ వద్ద భారీ క్యూలు
*కోర్టులపై ఆసక్తికర వ్యాఖ్యలు
*తిరుమల లడ్డూలపైనా అసత్య కధనాలా
*నిమ్మగడ్డ మళ్లీ హైకోర్టుకు..కాకపోతే సెలవులే..
*కాంగ్రెస్ లో పిసిసి లొల్లి-రేవంత్ పై విమర్శ
*పేదలకు మంచి జరగడం టిడిపికి ఇష్టం లేదా
*కోల్ కొతాలో మూడోసారి పోలీసుల తిరుగుబాటు
*ముంబై నుంచి వెయ్యి మందికి పైగా కార్మికుల రాక
*నిమ్మగడ్డపై టిడిపికి ఉన్న ఆసక్తి ఏమిటి?
*ఓడిన నెల రోజుల నుంచే చంద్రబాబు కుట్రలు
*రాజ్యసభ ఎన్నికలు జూర్ 19న
*మరో రోడ్డు ప్రమాదం- 12 మంది వలసకూలీల మృతి
*జీవితాంతం జగన్ తోనే -విజయసాయిరెడ్డి
*10567 కరోనా పరీక్షలు- 76 ;పాజిటివ్ గా నిర్దారణ
*ఎపి సచివాలయంపై కరోనా ్రభావం
*జగన్ నేనే రాజు, నేనే మంత్రి అనుకోరాదు-జెసి
*ఎపిలో ప్రవేశించేవారికి కండిషన్లు వర్తిస్తాయి
*కోర్టు తీర్పులపై వైసిపి ఎమ్మెల్యే ప్రశ్నలు
*మహారాష్ట్రలో సినిమా షూటింగ్ లకు గ్రీన్ సిగ్నల్
*కోర్టులు కట్టడి లేకుంటే రాష్ట్రం ఏమయ్యేదో- బాబు
*బిజెపికి వారి ఉసురు తగులుతుంది
*హైదరాబాద్ బిజెపి అద్యక్ష పదవికి పోటీ
*సి.ఎమ్. బందువుకు సలహాదారు పదవి
*పాస్టాగ్ లేదా..అయితే డబుల్ టోల్ కట్టండి
*సిద్దిపేట ప్రాంతంలో భూములు ధరలకు రెక్కలు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info