A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
యరపతినేని కూడా మాట్లాడారు
Share |
June 1 2020, 11:51 pm

.వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో భస్మీపటలం అయిపోతుందని టిడిపి మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు శాపనార్దాలు పెట్టారు. జగన్ ప్రభుత్వం వేదింపులవల్లే మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణించారని ఆయన ఆరోపించారు. శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకునే రీతిలో ప్రభుత్వం వ్యవహరించిందని ఆయన అన్నారు. కోడెల వంటి నేతకే ఈ పరిస్థితి వస్తే మిగిలినవారి సంగతి ఏమిటని ఆయన అన్నారు.అయితే తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు ఎవరూ భయపడవద్దని, ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదని, ధైర్యంగా ఎదుర్కోవాలని యరపతినేని అన్నారు.

అంటే కేసులు వస్తే ఆత్మహత్య చేసుకుంటారా? మరి కోడెల బాదితులు, యరపతినేని బాదితుల మాటేమిటి?వారంతా మెజార్టీ టిడిపివారే కదా. వారు కేసులు పెడితే కూడా జగన్ ప్రబుత్వానిదే తప్పా?

tags : yarapatineni

Latest News
*చంద్రబాబు ఆవేదన ఎందుకోసమో
*ఇసుక బుకింగ్ -ఎపి మంత్రి ప్రకటన
*అమెరికాలో కూడా ఇలా మాల్స్ లో దోపిడీలా!
*టిడిపికి పోతిరెడ్డిపాడా?నిమ్మగడ్డా- ఏది ముఖ్యం
*అమిత్ షా తో భేటీ కానున్న జగన్
*జగన్ పై విమర్శలు చేసిన కన్నా
*ముఖ్యమంత్రిగా జగన్ ఏడాది పాలనపై విశ్లేషణ
*రైల్వే స్టేషన్ వద్ద భారీ క్యూలు
*కోర్టులపై ఆసక్తికర వ్యాఖ్యలు
*తిరుమల లడ్డూలపైనా అసత్య కధనాలా
*నిమ్మగడ్డ మళ్లీ హైకోర్టుకు..కాకపోతే సెలవులే..
*కాంగ్రెస్ లో పిసిసి లొల్లి-రేవంత్ పై విమర్శ
*పేదలకు మంచి జరగడం టిడిపికి ఇష్టం లేదా
*కోల్ కొతాలో మూడోసారి పోలీసుల తిరుగుబాటు
*ముంబై నుంచి వెయ్యి మందికి పైగా కార్మికుల రాక
*నిమ్మగడ్డపై టిడిపికి ఉన్న ఆసక్తి ఏమిటి?
*ఓడిన నెల రోజుల నుంచే చంద్రబాబు కుట్రలు
*రాజ్యసభ ఎన్నికలు జూర్ 19న
*మరో రోడ్డు ప్రమాదం- 12 మంది వలసకూలీల మృతి
*జీవితాంతం జగన్ తోనే -విజయసాయిరెడ్డి
*10567 కరోనా పరీక్షలు- 76 ;పాజిటివ్ గా నిర్దారణ
*ఎపి సచివాలయంపై కరోనా ్రభావం
*జగన్ నేనే రాజు, నేనే మంత్రి అనుకోరాదు-జెసి
*ఎపిలో ప్రవేశించేవారికి కండిషన్లు వర్తిస్తాయి
*కోర్టు తీర్పులపై వైసిపి ఎమ్మెల్యే ప్రశ్నలు
*మహారాష్ట్రలో సినిమా షూటింగ్ లకు గ్రీన్ సిగ్నల్
*కోర్టులు కట్టడి లేకుంటే రాష్ట్రం ఏమయ్యేదో- బాబు
*బిజెపికి వారి ఉసురు తగులుతుంది
*హైదరాబాద్ బిజెపి అద్యక్ష పదవికి పోటీ
*సి.ఎమ్. బందువుకు సలహాదారు పదవి
*పాస్టాగ్ లేదా..అయితే డబుల్ టోల్ కట్టండి
*సిద్దిపేట ప్రాంతంలో భూములు ధరలకు రెక్కలు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info