A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కేశినేని వాఖ్య
Share |
October 16 2019, 10:15 pm

విభజిత ఎపి తొలి స్పీకర్ కోడెల శివప్రసాదరావు ది ఆత్మహత్యకాదని, ప్రభుత్వ హత్య అని విజయవాడ టిడిపి ఎమ్.పి కేశినేని నాని అన్నారు. ఆయనను మానసికంగా అవమానించి హత్య చేశారని ఆయన ఆరోపించారు.మరో నేత యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ కోడెల మరణాన్ని రాజకీయంగా వాడుకోవాల్సిన అవసరం టీడీపీకి లేదన్నారు. ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన వారిపై కేసులు పెట్టాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ ఆవిర్భావం నుంచీ కోడెలతో కలిసి పనిచేసిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళావెంకట్రావు ఆయన బలవనర్మరణంపై తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు.

tags : kesineni comment

Latest News
*టిడిపి పాలిట్ బ్యూరోలోకి మరో ముగ్గురు నేతలు
*జగన్ పాలనపై ఏడాది తర్వాతే చెప్పగలం
*బిజెపిలో టిడిపిని విలీనం చేయడం తప్ప..
*ఎపిలో చేనేత కుటుంబాలకు 24 వేల సాయం
*కెసిఆర్ ఫామ్ హౌస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య
*హైదరాబాద్ లో తగ్గిన రియల్ ఎస్టేట్
*కృష్ణాలో పుష్కలంగా నీరు
*టిడిపి కార్యకర్తలు హత్యకు పాల్పడ్డారు
*తెలంగాణ గవర్నర్ నివేదిక ఎందుకు ఇచ్చినట్లు?
*జగన్ మాట తప్పారని అంటున్న టిడిపి
*జగన్ కు పవన్ కళ్యాణ్ సూచన
*జగన్ ది సాహసం
*జగనే శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలి
*ఆంద్రజ్యోతి ఖండన- కొన్ని సందేహాలు
*సుజనా అలా బాదపడుతున్నారు
*ఆర్టిసి కార్మికులకు సోమవారం నాటి కి జీతాలు
* ఆంద్రజ్యోతి భూమిపై ప్రభుత్వ సంచలన నిర్ణయం
*కేంద్రం సాయం లేకుండా బాబు స్కీమ్స్ అమలు చేశారా
*ఇదే పంచాయతీ అయితే చంద్రబాబు చేసిందాన్ని ..
*టిడిపి మీడియాకు సంబరమే
*మజ్జి శారద కన్నుమూత
*కేశవరావుకే కెసిఆర్ అందుబాటులోకి రాలేదట
*జగన్ కు బహిరంగ లేఖ
*బంగ్లాలు ఖాళీ చేయని మాజీలకు పవర్ కట్
*రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిపేశారు-జ్ఞానోదయం
*చంద్రబాబు దరిద్ర పాలనలో వర్షాలు పడలేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info