A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మాజీ ముఖ్యమంత్రి ఇల్లే జైలుగా మారింది
Share |
June 2 2020, 12:41 am

తండ్రి తీసుకు వచ్చిన చట్టం కింద కుమారుడిని నిర్భందించారు. జమ్ము-కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి,శ్రీనగర్ ఎమ్.పి అయిన ఫరూఖ్ అబ్దుల్లా శ్రీనగర్ లో గృహ నిర్భందంలో ఉన్నారు.ఆయన ఇంటినే జైలుగా గుర్తిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అంతేకాక పబ్లిక్ సేప్టీ యాక్ట్ కింద ఆయనను నిర్భందంలో ఉంంచారు.దాని ప్రకారం మూడు నెలలపాటు ఎలాంటి విచారణ చేయకుడా నిర్భందంలో ఉంచవచ్చు. విశేషం ఏమిటంటే ఈ చట్టాన్ని తెచ్చింది ఆయన తండ్రి షేక్ అబ్దుల్లా కావడం.కశ్మీర్ లో కలప స్మగ్లింగ్ ను అరికట్టడం కోసం సేక్ అబ్దుల్లా 1978లో చట్టాన్ని తెచ్చారు. ప్రస్తుతం ఈ చట్టం కింద ఆయన కుమారుడు అయిన ఫరూక్ అబ్దుల్లాను పోలీసులు నిర్భందించారు. జమ్ము-కశ్మీర్ లో ఆర్టికిల్ 370 ని రద్దు చేసిన పరిణామాల నేపద్యంలో ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.

tags : farook abdulla

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info