A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బోటు ప్రమాదాల నివారణకు కంట్రోల్ రూమ్ లు
Share |
October 16 2019, 10:23 pm

బోటు ప్రమాదానికి సంబందించి నివారణకు ముఖ్యమంత్రి జగన్ నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బోట్లకు జిపిఎస్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆయనసూచించారు. ‘పోలీసు అధికారులు, నీటిపారుదల శాఖ అధికారులు, టూరిజం అధికారులతో కంట్రోల్‌ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. కానీ చేయలేదు. శాఖల మధ్య అసలు సమన్వయం ఏది. ఎవరు ఏమి చేస్తున్నారనే విషయంలో ఎవరికీ పట్టింపులేదు. ప్రమాదానికి అసలు కారణం ఇక్కడే ఉంది. మొత్తం వ్యవస్థను మార్చాలి. బోట్లకు లైసెన్స్‌ ఎలా ఇస్తున్నారో పరిశీలించాలి. తక్షణం కంట్రోలు రూమ్‌ ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో జల రవాణా కోసం నిబంధనలు రూపొందించడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించి మూడు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని జగన్‌ అధికారులను ఆదేశించారు.

tags : jagan

Latest News
*టిడిపి పాలిట్ బ్యూరోలోకి మరో ముగ్గురు నేతలు
*జగన్ పాలనపై ఏడాది తర్వాతే చెప్పగలం
*బిజెపిలో టిడిపిని విలీనం చేయడం తప్ప..
*ఎపిలో చేనేత కుటుంబాలకు 24 వేల సాయం
*కెసిఆర్ ఫామ్ హౌస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య
*హైదరాబాద్ లో తగ్గిన రియల్ ఎస్టేట్
*కృష్ణాలో పుష్కలంగా నీరు
*టిడిపి కార్యకర్తలు హత్యకు పాల్పడ్డారు
*తెలంగాణ గవర్నర్ నివేదిక ఎందుకు ఇచ్చినట్లు?
*జగన్ మాట తప్పారని అంటున్న టిడిపి
*జగన్ కు పవన్ కళ్యాణ్ సూచన
*జగన్ ది సాహసం
*జగనే శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలి
*ఆంద్రజ్యోతి ఖండన- కొన్ని సందేహాలు
*సుజనా అలా బాదపడుతున్నారు
*ఆర్టిసి కార్మికులకు సోమవారం నాటి కి జీతాలు
* ఆంద్రజ్యోతి భూమిపై ప్రభుత్వ సంచలన నిర్ణయం
*కేంద్రం సాయం లేకుండా బాబు స్కీమ్స్ అమలు చేశారా
*ఇదే పంచాయతీ అయితే చంద్రబాబు చేసిందాన్ని ..
*టిడిపి మీడియాకు సంబరమే
*మజ్జి శారద కన్నుమూత
*కేశవరావుకే కెసిఆర్ అందుబాటులోకి రాలేదట
*జగన్ కు బహిరంగ లేఖ
*బంగ్లాలు ఖాళీ చేయని మాజీలకు పవర్ కట్
*రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిపేశారు-జ్ఞానోదయం
*చంద్రబాబు దరిద్ర పాలనలో వర్షాలు పడలేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info