A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కర్నూలు,కడప లలో భారీ వర్షాలు
Share |
October 16 2019, 10:51 pm

రాయలసీమలోని ఆయా చోట్ల భారీ వర్షాలు కురిసిన సమాచారం వచ్చింది. కడప జిల్లాలోని ప్రొద్దుటూరు ప్రాంతంలో భారీ వర్షం కారణంగా కుందునదితో సహా పలు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. కొన్ని చోట్ల పంట చేలు నీట మునిగాయి. క ఆగా కర్నూలు జిల్లాలో పుణ్యక్షేత్రం మహానంది వద్ద వరద నీరు పోటెత్తి ఆలయంలోకి ప్రవేశించింది. ఆలయ ప్రదాన ద్వారంగుండా వరదనీరు బయటకు వస్తోంది.అక్కడి కోనేరులు చెరువులను తలపిస్తున్నాయి. నంద్యాల,కోయిలకుంట్ల, బనగానపల్లె తదితర ప్రాంతాలలో కూడా భారీ వర్షాలు కురిశాయి కర్నూలు జిల్లాలో వర్షాలు సరిగా లేవన్న అబిప్రాయం ఉంది. ఇప్పుడు ఈ వర్షాల వల్ల కొంత ప్రయోజనం చకూరవచ్చు.

tags : ap, rains

Latest News
*టిడిపి పాలిట్ బ్యూరోలోకి మరో ముగ్గురు నేతలు
*జగన్ పాలనపై ఏడాది తర్వాతే చెప్పగలం
*బిజెపిలో టిడిపిని విలీనం చేయడం తప్ప..
*ఎపిలో చేనేత కుటుంబాలకు 24 వేల సాయం
*కెసిఆర్ ఫామ్ హౌస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య
*హైదరాబాద్ లో తగ్గిన రియల్ ఎస్టేట్
*కృష్ణాలో పుష్కలంగా నీరు
*టిడిపి కార్యకర్తలు హత్యకు పాల్పడ్డారు
*తెలంగాణ గవర్నర్ నివేదిక ఎందుకు ఇచ్చినట్లు?
*జగన్ మాట తప్పారని అంటున్న టిడిపి
*జగన్ కు పవన్ కళ్యాణ్ సూచన
*జగన్ ది సాహసం
*జగనే శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలి
*ఆంద్రజ్యోతి ఖండన- కొన్ని సందేహాలు
*సుజనా అలా బాదపడుతున్నారు
*ఆర్టిసి కార్మికులకు సోమవారం నాటి కి జీతాలు
* ఆంద్రజ్యోతి భూమిపై ప్రభుత్వ సంచలన నిర్ణయం
*కేంద్రం సాయం లేకుండా బాబు స్కీమ్స్ అమలు చేశారా
*ఇదే పంచాయతీ అయితే చంద్రబాబు చేసిందాన్ని ..
*టిడిపి మీడియాకు సంబరమే
*మజ్జి శారద కన్నుమూత
*కేశవరావుకే కెసిఆర్ అందుబాటులోకి రాలేదట
*జగన్ కు బహిరంగ లేఖ
*బంగ్లాలు ఖాళీ చేయని మాజీలకు పవర్ కట్
*రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిపేశారు-జ్ఞానోదయం
*చంద్రబాబు దరిద్ర పాలనలో వర్షాలు పడలేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info