A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కోడెల మరణం-వర్ల రామయ్య డబుల్ టంగ్
Share |
June 2 2020, 12:44 am

టిడిపి నేతలు డబుల్ టంగ్ తో ఎలా మాట్లాడతారన్నదానికి ఇది ఒక ఉదాహరణ అవుతుంది. ఆ పార్టీ ప్రదాన కార్యదర్శి,ఆర్టిసి మాజీ చైర్మన్ వర్ల రామయ్య చేసిన వ్యాఖ్యల ఆడియో ఒకటి ఇప్పుడు ప్రచారంలోకి వచ్చింది. ఆయనకు అనంతపురానికి సంబందించిన టిడిపి కార్యకర్త ఒకరు పోన్ చేసి తన బాద పంచుకున్నారు. ఆ క్రమంలో ఆయన కోడెల కుమారుడు, కుమార్తె వల్లే అవమానాల పాలయ్యారని రామయ్యతో అన్నారు. రామయ్య కూడా ఆ వ్యాఖ్యతో ఏకీభవిస్తూ, కొడుకు, కూతురు చర్యలకు కోడెల బలైపోయారని అన్నారు. కాగా సంతాప సమావేశంలో మాత్రం కోడెల వంటి నేతను ఆత్మహత్యకు ఉసిగొల్పిన నీచచరిత్ర ఈ ప్రభుత్వానిదని, తాను జీవించి ఉండటమే వ్యర్థం అనుకునేలా వైసీపీ ప్రభుత్వం ఆయనపై వేధింపులకు పాల్పడిందని రామయ్య . మరణమే నాకు అన్యధా శరణమని భావించేలా చేసి, ఒక మహానేతకు ఈ భూమిపై స్థానం లేకుండా చేసిన రాష్ట్ర ప్రభుత్వం మున్ముందు తగిన మూల్యం చెల్లించుకుంటు ందని వర్ల హెచ్చరించారు.

tags : varla ramayya double tounge

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info