A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పవన్ కళ్యాణ్ స్పందన ఇది
Share |
June 2 2020, 12:45 am

మాజీ స్పీకర్ కోడెల శివప్రసారావు మరణంపై జనసేన అదినేత పవన్ కళ్యాణ్ స్పందన ఇలా ఉంది...

శ్రీ కోడెల శివప్రసాదరావు గారి మరణం విషాదకరం
 రాజకీయవేత్తగా అంచెలంచలుగా ఎదిగి శాసనసభ్యునిగా,
మంత్రిగా, ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గా శ్రీ కోడెల
శివప్రసాదరావు గారు ఎన్నో పదవులను అలంకరించారు. అయితే
రాజకీయంగా ఎదురవుతున్న ఒడిదుడుకులు తట్టుకోలేక ఆయన తుది
శ్వాస విడవటం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. తనపై
వచ్చిన ఆరోపణలు, విమర్శలపై ఆయన రాజకీయంగా పోరాటం జరిపి
ఉంటే బాగుండేది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని
ప్రార్ధిస్తున్నాను. ఈ ఆపత్కాల సమయంలో ఆయన కుటుంబ
సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని
కోరుతున్నాను. నా తరఫున, జనసేన శ్రేణుల తరఫున తీవ్ర సంతాపం
తెలియచేస్తున్నాను.

tags : pawankalyan, reaction

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info