A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రూ.లక్ష ఫర్నీచర్ కోసం కోడెలపై కేసా -చంద్రబాబు
Share |
June 2 2020, 12:47 am

ఎపి ప్రతిపక్షనేత , మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త విషయం చెప్పారు. లక్షో, రెండు లక్షల విలువైన ఫర్నిచర్ కోసం మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై కేసు పెట్టడం ఏమిటని ఆయన అన్నారట. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అందులోను కేసులు ఉన్న జగన్ ప్రభుత్వం ఈ కేసులు పెట్టడం ఏమిటని ఆయన ప్రశ్నిస్తున్నారు.ఫర్నిచర్ ను తన క్యాంప్ కార్యాలయానికి తరలించామని, దానిని తిరిగి ఇస్తామని కోడెల లేఖ రాశారని, అయినా ప్రభుత్వం పట్టించుకోలేదని చంద్రబాబు అన్నారు.కోడెల తాను నిర్దోషినని రుజువుకేసుకోవడానికి ప్రయత్నించారని, పార్టీ ఆయనకు అండగా నిలిచిందని చంద్రబాబు చెప్పారు.దేవ చరిత్రలోనే ఇలాంటి ఘటన చూడలేదని కూడా ఆయన అన్నారు.వేదించి,అవమానించి కేసులు పెట్టడం వల్లే ఇలా జరిగిందని,తాను ఎన్పుడూ ఇలాంటివి చూడలేదని కూడా చంద్రబాబు చెప్పారు.

tags : furniture, case, chadnrababu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info