A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బిజెపిపై సి.ఎమ్. వ్యంగ్యోక్తులు
Share |
May 27 2020, 7:44 am

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ బిజెపిని ఎద్దేవ చేశారు.అసెంబ్లీ బయట వారు లొల్లి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. వారి ఎమ్మెల్యే ఒకరే ఉన్నారని, ఆయన ఎటు పోయారో తెలియదని, అసెంబ్లీలో మాట్లాడాతారునుకుంటే ఆయన రాలేదని కెసిఆర్ ఎద్దేవ చేశారు.
వాళ్ల లొల్లి అయితే వశం అవడం లేదు. 2023లో అంతా మిరాకిల్‌ అయిపోతది. మేం రానే వచ్చినం అంటున్నరు. బీజేపీ ఏమైతదో తెల్వదు. ఉన్న ఢిల్లీలోనే మునుగుతది.. ఏం జరుగుతదో తెల్వదు. కానీ, ఒకటే లొల్లి. వాళ్లది వశం కాని కత’’ అని కేసీఆర్‌ వ్యంగ్యోక్తులు విసిరారు.

tags : kcr

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info