A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
హరీష్ ను తృప్తిపరచడానికే కెసిఆర్ ప్రకటన
Share |
October 16 2019, 10:43 pm

తన మేనల్లుడు హరీష్ రావును తృఫ్తిపరచడానికే ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటన చేశారని మాజీ ఎమ్.పి విజయశాంతి ఎద్దేవ చేశారు. తానేపదేళ్లు సి.ఎమ్.గా ఉంటానని,తన ఆరోగ్యానికి డోకా లేదని కెసిఆర్ చేసిన ప్రకటనపై ఆమె స్పందించారు.కేసీఆర్‌ చేసిన ప్రకటన అసందర్భంగా, అయోమయంగా ఉందని విజయశాంతి అన్నారు. గులాబీ పార్టీలో పెరుగుతున్న అసమ్మతిని కట్టడి చేయడానికి, మేనల్లుడు హరీశ్‌రావును తృప్తిపరచడానికే వచ్చే రెండు టరమ్ లు తానే సీఎంగా కొనసాగుతానని కేసీఆర్‌ ప్రకటించుకున్నట్లు ఉందని ఆమె వ్యాఖ్యానించారు.

tags : vijayasanthi

Latest News
*టిడిపి పాలిట్ బ్యూరోలోకి మరో ముగ్గురు నేతలు
*జగన్ పాలనపై ఏడాది తర్వాతే చెప్పగలం
*బిజెపిలో టిడిపిని విలీనం చేయడం తప్ప..
*ఎపిలో చేనేత కుటుంబాలకు 24 వేల సాయం
*కెసిఆర్ ఫామ్ హౌస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య
*హైదరాబాద్ లో తగ్గిన రియల్ ఎస్టేట్
*కృష్ణాలో పుష్కలంగా నీరు
*టిడిపి కార్యకర్తలు హత్యకు పాల్పడ్డారు
*తెలంగాణ గవర్నర్ నివేదిక ఎందుకు ఇచ్చినట్లు?
*జగన్ మాట తప్పారని అంటున్న టిడిపి
*జగన్ కు పవన్ కళ్యాణ్ సూచన
*జగన్ ది సాహసం
*జగనే శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలి
*ఆంద్రజ్యోతి ఖండన- కొన్ని సందేహాలు
*సుజనా అలా బాదపడుతున్నారు
*ఆర్టిసి కార్మికులకు సోమవారం నాటి కి జీతాలు
* ఆంద్రజ్యోతి భూమిపై ప్రభుత్వ సంచలన నిర్ణయం
*కేంద్రం సాయం లేకుండా బాబు స్కీమ్స్ అమలు చేశారా
*ఇదే పంచాయతీ అయితే చంద్రబాబు చేసిందాన్ని ..
*టిడిపి మీడియాకు సంబరమే
*మజ్జి శారద కన్నుమూత
*కేశవరావుకే కెసిఆర్ అందుబాటులోకి రాలేదట
*జగన్ కు బహిరంగ లేఖ
*బంగ్లాలు ఖాళీ చేయని మాజీలకు పవర్ కట్
*రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిపేశారు-జ్ఞానోదయం
*చంద్రబాబు దరిద్ర పాలనలో వర్షాలు పడలేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info