A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కొత్త అసెంబ్లి భవనం - టి.సర్కార్ కు హైకోర్టు చెక్
Share |
May 27 2020, 8:28 am

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ బవనానికి బదులు గా ఎర్రంమంజిల్ లోని జలసౌద భవానలు కూల్చి అక్కడ కొత్త అసంబ్లీ భవనాన్ని నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేసింది.ఒక స్వచ్చంద సంస్థ ఈ పిటిషన్ వేసింది.దీనివల్ల ప్రభుత్వ దనం వృదా అవుతుందని, చారిత్రక భవనాలను కూల్చడం సరికాదని హైకోర్టులో ఆ సంస్థ వాదించిది. ఈ కేసును విచారించిన హైకోర్టు స్వచ్చంద సంస్థ వాదనతో ఏకీభవించింది.మంత్రివర్గం దీనిపై తీసుకున్న నిర్ణయం చట్ట పరిదిలో లేదని వ్యాఖ్యానించింది.కాగా సెక్రటేరియట్ కూల్చివేతను కూడా హైకోర్టు అడ్డుకుంటుందన్న ఆశాబావాన్ని మాజీ ఎమ్.పి వివేక్ వ్యక్తం చేశారు.

tags : high court

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info