A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వేదింపుల వల్లే కోడెల మృతి- చంద్రబాబు ఆరోపణ
Share |
October 16 2019, 10:05 pm

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మానసిక బాద, అవమానం బరించలేక ఉరి వేసుకుని మరణించాడంటే ఆ వార్తను జీర్ణించుకోలేకపోతున్నామని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అన్నారు. బాలకృష్ణ తనకు పోన్ చేసి ఈ విషయం చెప్పారని ఆయన అన్నారు. జరిగిన ఘటనను ఊహించుకుంటే బాద, ఆవేదన కలుగుతోందని ఆయన అన్నారు. ఒక పైర్ బ్రాండ్ గా ,సేవాభావంతో ఎన్.టి.ఆర్.పిలుపు ఇస్తే రాజకీయాలలోకి వచ్చారని ఆయన అన్నారు.అప్పుడు పేదల డాక్టర్ గా ఉన్న శివప్రసాదరావు రాజకీయాలలోకి వచ్చారని అన్నారు.మూడు నెలల నుంచి వేదింపులను చూస్తున్నాం..ఆ వేదింపులు భరించలేక ఆత్మమత్య చేసుకునే పరిస్థితి కి వచ్చారని అన్నారు.పల్నాడు పులి అని పిలిచేవారని, టైగర్ లా బతికారని, బయం అనేది తెలియని వ్యక్తి అని, ఈ ప్రభుత్వం వచ్చాక, వీరి వేదింపు భరించలేక శారీరక బాద,మానసిక బాద , ఏ అవమానం వస్తుందోనన్న బాదతో ఆత్మహత్య చేసుకున్నారని ఇది జీర్ణించుకోలేని విషమని ఆయన అన్నారు.ఇటీవలికాలంలో అనేక పోరాటాలు చేశామని ఆయన అన్నారు.చివరికి ఒక నాయకుడు ఇలా ఆత్మహత్య చేసుకోవడం బాదాకరమని అన్నారు. ఎన్.టి.ఆర్.కోరిక మేరకు బసవతారకం ఆస్పత్రికి చొరవ తీసుకున్నారని తాము కూడా సహకరించామనాయన అన్నారు.తనకు కూడా నిద్రపట్టడం లేదని తనతో చెప్పారని, అయినా ధైర్యం గా ఉండాలని చెప్పానని చంద్రబాబు అన్నారు.ప్రజలందరూ దీనిపై చర్చించాలని ఆయన అన్నారు.

tags : chandrababu,

Latest News
*టిడిపి పాలిట్ బ్యూరోలోకి మరో ముగ్గురు నేతలు
*జగన్ పాలనపై ఏడాది తర్వాతే చెప్పగలం
*బిజెపిలో టిడిపిని విలీనం చేయడం తప్ప..
*ఎపిలో చేనేత కుటుంబాలకు 24 వేల సాయం
*కెసిఆర్ ఫామ్ హౌస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య
*హైదరాబాద్ లో తగ్గిన రియల్ ఎస్టేట్
*కృష్ణాలో పుష్కలంగా నీరు
*టిడిపి కార్యకర్తలు హత్యకు పాల్పడ్డారు
*తెలంగాణ గవర్నర్ నివేదిక ఎందుకు ఇచ్చినట్లు?
*జగన్ మాట తప్పారని అంటున్న టిడిపి
*జగన్ కు పవన్ కళ్యాణ్ సూచన
*జగన్ ది సాహసం
*జగనే శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలి
*ఆంద్రజ్యోతి ఖండన- కొన్ని సందేహాలు
*సుజనా అలా బాదపడుతున్నారు
*ఆర్టిసి కార్మికులకు సోమవారం నాటి కి జీతాలు
* ఆంద్రజ్యోతి భూమిపై ప్రభుత్వ సంచలన నిర్ణయం
*కేంద్రం సాయం లేకుండా బాబు స్కీమ్స్ అమలు చేశారా
*ఇదే పంచాయతీ అయితే చంద్రబాబు చేసిందాన్ని ..
*టిడిపి మీడియాకు సంబరమే
*మజ్జి శారద కన్నుమూత
*కేశవరావుకే కెసిఆర్ అందుబాటులోకి రాలేదట
*జగన్ కు బహిరంగ లేఖ
*బంగ్లాలు ఖాళీ చేయని మాజీలకు పవర్ కట్
*రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిపేశారు-జ్ఞానోదయం
*చంద్రబాబు దరిద్ర పాలనలో వర్షాలు పడలేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info