A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కుమారుడి వల్లే కోడెల మృతి- బందువు
Share |
June 2 2020, 1:14 am

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణం ఆయన కుమారుడి వేదింపువల్ల జరిగిందని కోడెల మేనల్లుడ కంచేటి సాయి ఆరోపించారు. ఆయన ఈ విషయమై సత్తెనపల్లి డిఎస్పికి పిర్యాదు చేశారని వార్తలు వచ్చాయి. దీనిపై టివి 9 తో సాయి మాట్లాడుతూ కుమారుడి వేదింపులవ్లే కోడెల మరణించాడని అన్నారు. తనకు కోడెల స్వయంగా పోన్ చేసి శివరామ్ శారీరకంగా ,మానసికంగా వేదిస్తున్నారని చెప్పారని ఆయన అన్నారు.దీనిపై పూర్తి స్థాయి విచారణ జరగాలని కోరుతున్నానని అన్నారు. ఆస్తి కోసం శివరామ్ తండ్రిని వేదించేవాడని ఆయన అన్నారు.పార్టీలు ఏవైనా కోడెల మరణం విచారకరమని, కాని కుమారుడి వల్ల ఎంతో ఇబ్బందికి గురయ్యారని ఆయన అన్నారు.

tags : kodela

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info