A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వరద పోటెత్తుతుంటే బోటు ఎలా వెళ్లింది-టిడిపి
Share |
October 16 2019, 11:00 pm

గోదావరి వరద ఉదృతంగా ఉన్న సమయంలో బోటును ప్రయాణానికి ఎలా అనుమతించారని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. ఈ ఘటన ఆవేదన కలిగించిందని ఆయన అన్నారు. ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు.
గోదావరిలో వరద పోటెత్తుతుంటే బోటుకు ఎలా అనుమతి ఇచ్చారని, నిషేధాజ్ఞలు ఉన్నా పర్యాటకుల్ని ఎలా అనుమతించారని ఆయన ప్రశ్నించారు. పర్యాటక, జలవనరుల శాఖల మధ్య సమన్వయం లేదని విమర్శించారు. బోటు ప్రమాదం జరిగిన తీరు హృదయ విదారకమని మరో మాజీమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ఇటువంటి ప్రమాదమే 1964లో జరిగిందన్నారు. వరద పోటెత్తుతున్న సమయంలో నదిలో బోట్లకు అనుమతులు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. బాధితులకు నష్టపరిహారం రూ.10లక్షలు ఇచ్చి చేతులు దులుపుకోవటం సరికాదన్నారు.

tags : yanamala

Latest News
*టిడిపి పాలిట్ బ్యూరోలోకి మరో ముగ్గురు నేతలు
*జగన్ పాలనపై ఏడాది తర్వాతే చెప్పగలం
*బిజెపిలో టిడిపిని విలీనం చేయడం తప్ప..
*ఎపిలో చేనేత కుటుంబాలకు 24 వేల సాయం
*కెసిఆర్ ఫామ్ హౌస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య
*హైదరాబాద్ లో తగ్గిన రియల్ ఎస్టేట్
*కృష్ణాలో పుష్కలంగా నీరు
*టిడిపి కార్యకర్తలు హత్యకు పాల్పడ్డారు
*తెలంగాణ గవర్నర్ నివేదిక ఎందుకు ఇచ్చినట్లు?
*జగన్ మాట తప్పారని అంటున్న టిడిపి
*జగన్ కు పవన్ కళ్యాణ్ సూచన
*జగన్ ది సాహసం
*జగనే శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలి
*ఆంద్రజ్యోతి ఖండన- కొన్ని సందేహాలు
*సుజనా అలా బాదపడుతున్నారు
*ఆర్టిసి కార్మికులకు సోమవారం నాటి కి జీతాలు
* ఆంద్రజ్యోతి భూమిపై ప్రభుత్వ సంచలన నిర్ణయం
*కేంద్రం సాయం లేకుండా బాబు స్కీమ్స్ అమలు చేశారా
*ఇదే పంచాయతీ అయితే చంద్రబాబు చేసిందాన్ని ..
*టిడిపి మీడియాకు సంబరమే
*మజ్జి శారద కన్నుమూత
*కేశవరావుకే కెసిఆర్ అందుబాటులోకి రాలేదట
*జగన్ కు బహిరంగ లేఖ
*బంగ్లాలు ఖాళీ చేయని మాజీలకు పవర్ కట్
*రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిపేశారు-జ్ఞానోదయం
*చంద్రబాబు దరిద్ర పాలనలో వర్షాలు పడలేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info