A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కోడెలను కాన్సర్ ఆస్పత్రికి ఎదుకు తీసుకు వెళ్లారు
Share |
October 16 2019, 11:27 pm

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణానికి విచారం వ్యక్తం చేస్తున్నానని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. అయితే కోడెల మరణంపై బిన్న వార్తలు వచ్చాయని ఆయన అన్నారు. ఈటివిలో గుండెపోటు అని ఒకసారి, ఆ తర్వాత ఇంజెక్షన్ చేసుకుని మరణించారని ఇచ్చారని, మరి కొన్నిటిలో ఒత్తిడితో ఉరి వేసుకున్నారని వార్తలు వచ్చాయని ఆయన అన్నారు.ఈ నేపద్యంలో కోడెల మరణంపై సమగ్రమైన విచారణ జరగాలని ఆయన అన్నారు. అసలు కోడెల తీవ్ర అస్వస్థతకు గురైనా, ఆత్మహత్య చేసుకున్నా, పక్కన ఉన్న నిమ్స్ కో, కేర్ ఆస్పత్రికో తీసుకు వెళతారుకాని కాన్సర్ ఆస్పత్రికి తీసుకు వెళ్లడం ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. దీనిపై పూర్థి స్థాయి విచారణ చేయాలని అన్నారు. పైగా ఎల్లో మీడియాలో రకరకాల వార్తలు వచ్చాయని ఆయన అన్నారు. కోడెలపై ప్రభుత్వం కేసులు పెట్టలేదని, ఆయనపై పెట్టినవారంతా గత ఐదేళ్లుగా ఆయన కుటుంబంవల్ల ఇబ్బందిపడిన ప్రజలేనని బొత్స పేర్కొన్నారు.టిడిపి కోడెల మరణంపై నీచమైన రాజకీయం చేస్తోందని బొత్స మండిపడ్డారు.

tags : botsa, kodela

Latest News
*టిడిపి పాలిట్ బ్యూరోలోకి మరో ముగ్గురు నేతలు
*జగన్ పాలనపై ఏడాది తర్వాతే చెప్పగలం
*బిజెపిలో టిడిపిని విలీనం చేయడం తప్ప..
*ఎపిలో చేనేత కుటుంబాలకు 24 వేల సాయం
*కెసిఆర్ ఫామ్ హౌస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య
*హైదరాబాద్ లో తగ్గిన రియల్ ఎస్టేట్
*కృష్ణాలో పుష్కలంగా నీరు
*టిడిపి కార్యకర్తలు హత్యకు పాల్పడ్డారు
*తెలంగాణ గవర్నర్ నివేదిక ఎందుకు ఇచ్చినట్లు?
*జగన్ మాట తప్పారని అంటున్న టిడిపి
*జగన్ కు పవన్ కళ్యాణ్ సూచన
*జగన్ ది సాహసం
*జగనే శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలి
*ఆంద్రజ్యోతి ఖండన- కొన్ని సందేహాలు
*సుజనా అలా బాదపడుతున్నారు
*ఆర్టిసి కార్మికులకు సోమవారం నాటి కి జీతాలు
* ఆంద్రజ్యోతి భూమిపై ప్రభుత్వ సంచలన నిర్ణయం
*కేంద్రం సాయం లేకుండా బాబు స్కీమ్స్ అమలు చేశారా
*ఇదే పంచాయతీ అయితే చంద్రబాబు చేసిందాన్ని ..
*టిడిపి మీడియాకు సంబరమే
*మజ్జి శారద కన్నుమూత
*కేశవరావుకే కెసిఆర్ అందుబాటులోకి రాలేదట
*జగన్ కు బహిరంగ లేఖ
*బంగ్లాలు ఖాళీ చేయని మాజీలకు పవర్ కట్
*రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిపేశారు-జ్ఞానోదయం
*చంద్రబాబు దరిద్ర పాలనలో వర్షాలు పడలేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info