A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కోడెల కుమార్తె ప్రకటన
Share |
October 16 2019, 10:07 pm

గత కొద్ది రోజులుగా తమ తండ్రి కోడెల శివప్రసాదరావు ఒత్తిడి లో ఉన్నారని ఆయన కుమార్తె విజయలక్ష్మి చెప్పారు. తమకు ఈ ఘటనలో ఎవిరిపైన అనుమానాలు లేవని అంటూ జరిగిన విషయాన్ని వివరించారు. తన తండ్రి ఎలాంటి నోట్ రాయలేదని ఆమె చెప్పారు. ఉదయం పది గంటల సమయంలో బ్రేక్ పాస్ట్ చేసిన తర్వాత పై అంతస్తులోకి వెళ్లారని ఆమె చెప్పారు. తమ తల్లిని ఆస్పత్రికి తీసుకు వెళ్లడం కోసం తండ్రి గది వద్దకు వెళ్లగా ఆయన తలుపులు వేసుకుని ఉన్నారని ఆమె తెలిపారు. ఆ తర్వాత గదిలోకి చూడగా ఉరి వేసుకుని కనిపించారని ఆమె చెప్పారు. ఆ తర్వాత డ్రైవర్ గన్ మాన్ సహకారంతో ఆస్పత్రికి తరలించామని ఆమె వివరించారు.కాగా కోడెల బౌతిక కాయాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

tags : kodela, daghter

Latest News
*టిడిపి పాలిట్ బ్యూరోలోకి మరో ముగ్గురు నేతలు
*జగన్ పాలనపై ఏడాది తర్వాతే చెప్పగలం
*బిజెపిలో టిడిపిని విలీనం చేయడం తప్ప..
*ఎపిలో చేనేత కుటుంబాలకు 24 వేల సాయం
*కెసిఆర్ ఫామ్ హౌస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య
*హైదరాబాద్ లో తగ్గిన రియల్ ఎస్టేట్
*కృష్ణాలో పుష్కలంగా నీరు
*టిడిపి కార్యకర్తలు హత్యకు పాల్పడ్డారు
*తెలంగాణ గవర్నర్ నివేదిక ఎందుకు ఇచ్చినట్లు?
*జగన్ మాట తప్పారని అంటున్న టిడిపి
*జగన్ కు పవన్ కళ్యాణ్ సూచన
*జగన్ ది సాహసం
*జగనే శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలి
*ఆంద్రజ్యోతి ఖండన- కొన్ని సందేహాలు
*సుజనా అలా బాదపడుతున్నారు
*ఆర్టిసి కార్మికులకు సోమవారం నాటి కి జీతాలు
* ఆంద్రజ్యోతి భూమిపై ప్రభుత్వ సంచలన నిర్ణయం
*కేంద్రం సాయం లేకుండా బాబు స్కీమ్స్ అమలు చేశారా
*ఇదే పంచాయతీ అయితే చంద్రబాబు చేసిందాన్ని ..
*టిడిపి మీడియాకు సంబరమే
*మజ్జి శారద కన్నుమూత
*కేశవరావుకే కెసిఆర్ అందుబాటులోకి రాలేదట
*జగన్ కు బహిరంగ లేఖ
*బంగ్లాలు ఖాళీ చేయని మాజీలకు పవర్ కట్
*రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిపేశారు-జ్ఞానోదయం
*చంద్రబాబు దరిద్ర పాలనలో వర్షాలు పడలేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info