A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపి దౌర్చాగ్య రాజకీయం చేస్తోంది-వైసిపి
Share |
October 16 2019, 11:29 pm

ఒక సీనియర్ నేత మరణించాడన్న బాద కూడా లేకుండా తెలుగుదేశం పార్టీ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యను రాజకీయం చేస్తోందని ఛీప్ విప్, వైఎస్ ఆర్ కాంగ్రెస్ నేత గడికోట శ్రీకాంతరెడ్డి అన్నారు. ఇలాంటి వైనంతో వ్యవహరించడం టిడిపి దౌర్బాగ్య పరిస్థితి అని ఆయన అన్నారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరి పట్ల వేధింపు దోరణితో ప్రవర్తించలేదని, టిడిపి నేతలు చేస్తున్న వ్యాఖ్యలను వారి విజ్ఞతకు వదలి వేస్తున్నామని ఆయన అన్నారు. టిడిపి ప్రభుత్వం ప్రతి దానిలో కూడా ఇన్ వాల్వ్ అయి అనేక మంది పై కేసులు పెట్టి వేదించిందని ,తమ ప్రభుత్వం ఎక్కడా అలా చేయలేదని ఆయన అన్నారు.పోలీసు విచారణలో వాస్తవాలు బయటకు వస్తాయని శ్రీకాంతరెడ్డి అన్నారు.

tags : ysr congress, tdp,politics

Latest News
*టిడిపి పాలిట్ బ్యూరోలోకి మరో ముగ్గురు నేతలు
*జగన్ పాలనపై ఏడాది తర్వాతే చెప్పగలం
*బిజెపిలో టిడిపిని విలీనం చేయడం తప్ప..
*ఎపిలో చేనేత కుటుంబాలకు 24 వేల సాయం
*కెసిఆర్ ఫామ్ హౌస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య
*హైదరాబాద్ లో తగ్గిన రియల్ ఎస్టేట్
*కృష్ణాలో పుష్కలంగా నీరు
*టిడిపి కార్యకర్తలు హత్యకు పాల్పడ్డారు
*తెలంగాణ గవర్నర్ నివేదిక ఎందుకు ఇచ్చినట్లు?
*జగన్ మాట తప్పారని అంటున్న టిడిపి
*జగన్ కు పవన్ కళ్యాణ్ సూచన
*జగన్ ది సాహసం
*జగనే శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలి
*ఆంద్రజ్యోతి ఖండన- కొన్ని సందేహాలు
*సుజనా అలా బాదపడుతున్నారు
*ఆర్టిసి కార్మికులకు సోమవారం నాటి కి జీతాలు
* ఆంద్రజ్యోతి భూమిపై ప్రభుత్వ సంచలన నిర్ణయం
*కేంద్రం సాయం లేకుండా బాబు స్కీమ్స్ అమలు చేశారా
*ఇదే పంచాయతీ అయితే చంద్రబాబు చేసిందాన్ని ..
*టిడిపి మీడియాకు సంబరమే
*మజ్జి శారద కన్నుమూత
*కేశవరావుకే కెసిఆర్ అందుబాటులోకి రాలేదట
*జగన్ కు బహిరంగ లేఖ
*బంగ్లాలు ఖాళీ చేయని మాజీలకు పవర్ కట్
*రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిపేశారు-జ్ఞానోదయం
*చంద్రబాబు దరిద్ర పాలనలో వర్షాలు పడలేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info