A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కోడెల ఆత్మహత్య -ఉరి వేసుకున్నారా?ఇంజక్షనా
Share |
May 27 2020, 8:32 am

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రమాదకరమైన ఇంజెక్షన్ చేసుకున్నారని,దానివల్లే ఆయన మరణించారని సమాచారం వస్తోందని ఈటివి కధనం గా వస్తోంది. మరి కొన్ని టివిలలో కోడెల ఉరి వేసుకున్నారని వార్తలు వచ్చాయి.కోడెల సన్నిహితులు గుండెపోటు వల్ల చనిపోయారని చెప్పారని అంటున్నారు. కాగా కొద్ది రోజుల క్రితం కూడా కోడెల ఆత్మహత్య చేశారని కూడా ఈటివిలో వార్త వచ్చింది. అయితే ప్రమాదకర ఇంజెక్షన్ చేసుకున్నందున గుండెపోటు వచ్చి ఉండవచ్చని ఆయన సన్నిహితులుచెబుతున్నారని ఆ కదనంలో తెలిపారు. కాగా కోడెలకు,ఆయన కుమారుడికి మద్య గొడవ జరిగిందని, ఆ తర్వాత ఈ ఘటన జరిగిందని మరి కొన్ని టీవీ చానళ్లలో వార్తలు వచ్చాయి.

tags : kodela, died

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info