A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాష్ట్రపతి విమానానికి సాంకేతిక లోపం
Share |
May 27 2020, 7:31 am

రాష్ట్రపతి రామ్ నాద్ కోవింద్ ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా విమానం లో సాంకేతిక లోపం తలెత్తిందన్న వార్త వచ్చింది. కోవింద్ మూడు దేశాల పర్యటనకు వెళ్లారు.రాష్ట్రపతి స్విట్జర్లాండ్ పర్యటన తర్వాత స్లోవేనియా కు వెళ్లడానికి సిద్దం అయ్యారు.జ్యూరిచ్ ఎయిర్ పోర్టుకు ఆయన వెళ్లారు. చివరి క్షణంలో ఇంజన్ లో లోపం ఉన్నట్లు పైలట్లు గుర్తించారు.దాంతో వారు ప్రయాణం నిలిపివేశారు. దాంతో రాష్ట్రపతి తిరిగి హోటల్ కు వెళ్లిపోయారు.మూడు గంటల పాటు శ్రమించి ఆ లోపాన్ని సరిచేశారు. ఆ తర్వాత కోవింద్ విమానంలోబయల్దేరి వెళ్లారు.

tags : ram nath, kovind

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info