A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బోటు ప్రమాద బాదితులను పరామర్శించిన జగన్
Share |
May 27 2020, 8:36 am

తీవ్రమైన విషాదాన్ని మిగిల్చిన బోటు ప్రమాద బాదితులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరామర్శించారు. ముందుగా ఆయన ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. ఆ తర్వాత రాజమండ్రి ఆస్పత్రికి వెళ్లి ప్రమాదానికి గురై ప్రాణాలతో బయటపడిన వారిని ఆయన పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకున్నారు.బాదితులకు అండగా ఉంటామని జగన్ హామీ ఇచ్చారు. కాగా సహాయ బృందాలు గోదావరిలో మునిగిపోయిన వారి ఆచూకి కనుగునే ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. కాగా వాతావరణం అనుకూలంగా లేకపోవడం వల్ల నదిలో మునిగిపోయినవారి ఆచూకి తెలుసుకోవడం కష్టంగా మారిందని చెబుతున్నారు. ఇంతవరకు పన్నెండు మంది మృత దేహాలను బయటకు తీశారు.

tags : ap,boat

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info