A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
యురేనియం- తెలంగాణ శాసనసభ తీర్మానం
Share |
October 16 2019, 10:12 pm

యురేనియం తవ్వకాలను ఆపాలని కోరుతూ తెలంగాణ శాసనసభ తీర్మానం చేసింది.ఈ మేరకు మంత్రి కెటిఆర్ తీర్మానం ప్రవేశ పెట్టగా, దానిని సభ ఆమోదించింది. సభ ఏకగ్రీవంగా ఈ తీర్మానాన్ని ఆమోదించిందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. నల్లమల అడవులలో ఆమ్రాబాద్ ప్రాంతంలో యురినియం అన్వేషణ కోసం యురేనియం కార్పొరేషన్ తవ్వవాలు చేపట్టిన సంగతి తెలిసిందే.దానికి ప్రజా సంఘాలతో పాటు కాంగ్రెస్ తదితర పక్షాలు వ్యతిరేకించాయి. పలువురు ప్రముఖులు కూడా నల్లమల అడవులను రక్షించాలని కోరూత ప్రచారం చేస్తున్నారు. ఈ నేపద్యంలో ముఖ్యమంత్రి కెసిఆర్ యురేనియం తవ్వకాలకు అనుమతి ఇవ్వబోమని ప్రకటించారు.

tags : telangana, assembly,urenium

Latest News
*టిడిపి పాలిట్ బ్యూరోలోకి మరో ముగ్గురు నేతలు
*జగన్ పాలనపై ఏడాది తర్వాతే చెప్పగలం
*బిజెపిలో టిడిపిని విలీనం చేయడం తప్ప..
*ఎపిలో చేనేత కుటుంబాలకు 24 వేల సాయం
*కెసిఆర్ ఫామ్ హౌస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య
*హైదరాబాద్ లో తగ్గిన రియల్ ఎస్టేట్
*కృష్ణాలో పుష్కలంగా నీరు
*టిడిపి కార్యకర్తలు హత్యకు పాల్పడ్డారు
*తెలంగాణ గవర్నర్ నివేదిక ఎందుకు ఇచ్చినట్లు?
*జగన్ మాట తప్పారని అంటున్న టిడిపి
*జగన్ కు పవన్ కళ్యాణ్ సూచన
*జగన్ ది సాహసం
*జగనే శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలి
*ఆంద్రజ్యోతి ఖండన- కొన్ని సందేహాలు
*సుజనా అలా బాదపడుతున్నారు
*ఆర్టిసి కార్మికులకు సోమవారం నాటి కి జీతాలు
* ఆంద్రజ్యోతి భూమిపై ప్రభుత్వ సంచలన నిర్ణయం
*కేంద్రం సాయం లేకుండా బాబు స్కీమ్స్ అమలు చేశారా
*ఇదే పంచాయతీ అయితే చంద్రబాబు చేసిందాన్ని ..
*టిడిపి మీడియాకు సంబరమే
*మజ్జి శారద కన్నుమూత
*కేశవరావుకే కెసిఆర్ అందుబాటులోకి రాలేదట
*జగన్ కు బహిరంగ లేఖ
*బంగ్లాలు ఖాళీ చేయని మాజీలకు పవర్ కట్
*రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిపేశారు-జ్ఞానోదయం
*చంద్రబాబు దరిద్ర పాలనలో వర్షాలు పడలేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info