A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కన్నా ఇంటి కి పోలీసుల నోటీసు అంటించారు
Share |
October 16 2019, 11:35 pm

బిజెపి అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇంటి గోడకు పోలీసులు నోటీసు అంటించారు. గురజాలలో బహిరంగ సభ నిర్వహించాలని బిజెపి ప్రకటించింది. అయితే పోలీసులు ఇప్పుడు ఉన్న ఉద్రిక్త పరిస్తితి రీత్యా అనుమతి ఇవ్వలేమని ప్రకటించారు. అక్కడ సెక్షన్ 144 అమలులో ఉన్న విషయాన్ని తెలిపారు. అయితే కన్నా ఆ నోటీసు తీసుకోవడానికి తిరస్కించారు. దాంతో కన్నా ఇంటి గోడకు పోలీసులు నోటీసు అంటించి వెళ్లారు. రెండు నియోజకవర్గాలలో శాంతి బద్రతలను కాపాడలేరా అని కన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు.గురజాలలో సభను నిర్వహిస్తామని ఆయన అన్నారు.

కన్నా కొత్త పూజారీ మాదిరి వ్యవహరిస్తున్నారా?

tags : kanna

Latest News
*టిడిపి పాలిట్ బ్యూరోలోకి మరో ముగ్గురు నేతలు
*జగన్ పాలనపై ఏడాది తర్వాతే చెప్పగలం
*బిజెపిలో టిడిపిని విలీనం చేయడం తప్ప..
*ఎపిలో చేనేత కుటుంబాలకు 24 వేల సాయం
*కెసిఆర్ ఫామ్ హౌస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య
*హైదరాబాద్ లో తగ్గిన రియల్ ఎస్టేట్
*కృష్ణాలో పుష్కలంగా నీరు
*టిడిపి కార్యకర్తలు హత్యకు పాల్పడ్డారు
*తెలంగాణ గవర్నర్ నివేదిక ఎందుకు ఇచ్చినట్లు?
*జగన్ మాట తప్పారని అంటున్న టిడిపి
*జగన్ కు పవన్ కళ్యాణ్ సూచన
*జగన్ ది సాహసం
*జగనే శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలి
*ఆంద్రజ్యోతి ఖండన- కొన్ని సందేహాలు
*సుజనా అలా బాదపడుతున్నారు
*ఆర్టిసి కార్మికులకు సోమవారం నాటి కి జీతాలు
* ఆంద్రజ్యోతి భూమిపై ప్రభుత్వ సంచలన నిర్ణయం
*కేంద్రం సాయం లేకుండా బాబు స్కీమ్స్ అమలు చేశారా
*ఇదే పంచాయతీ అయితే చంద్రబాబు చేసిందాన్ని ..
*టిడిపి మీడియాకు సంబరమే
*మజ్జి శారద కన్నుమూత
*కేశవరావుకే కెసిఆర్ అందుబాటులోకి రాలేదట
*జగన్ కు బహిరంగ లేఖ
*బంగ్లాలు ఖాళీ చేయని మాజీలకు పవర్ కట్
*రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిపేశారు-జ్ఞానోదయం
*చంద్రబాబు దరిద్ర పాలనలో వర్షాలు పడలేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info