A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పవన్ ,చంద్రబాబులు కలిసి కూర్చుని..
Share |
October 16 2019, 10:15 pm

జనసేన అదినేత పవన్ కళ్యాణ్ పై వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శలు కురిపించారు. జనసేన నివేదిక చూస్తుంటే చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లు కలిసి కూర్చుని రాసినట్లుగా ఉందని ఆయన ఎద్దేవ చేశారు. అవినీతిపరులకు వత్తాసు పలికేలా జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. పవన్‌ మేనిఫెస్టో 22 పేజీలు ఉంటే.. ఆయన సీఎం జగన్‌ పాలనపై ఇచ్చిన నివేదిక 33 పేజీలు ఉందని ఆయన అన్నారు. తాము 100 ఏళ్లు పరిపాలన చేసినా చంద్రబాబు, పవన్‌ తమకు మంచి సర్టిఫికేట్‌ ఇవ్వరని తెలిపారు. చంద్రబాబు పెయిడ్‌ ఆర్టిస్టులా పవన్‌ మాట్లాడుతున్నారని అంబటి వ్యాఖ్యానించారు. ఎవరినో ఓడించడానికే జనసేన పార్టీ పుట్టింది కానీ సొంతంగా అధికారంలోకి రావడానికి కాదన్నారు.

tags : ambati , pawan

Latest News
*టిడిపి పాలిట్ బ్యూరోలోకి మరో ముగ్గురు నేతలు
*జగన్ పాలనపై ఏడాది తర్వాతే చెప్పగలం
*బిజెపిలో టిడిపిని విలీనం చేయడం తప్ప..
*ఎపిలో చేనేత కుటుంబాలకు 24 వేల సాయం
*కెసిఆర్ ఫామ్ హౌస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య
*హైదరాబాద్ లో తగ్గిన రియల్ ఎస్టేట్
*కృష్ణాలో పుష్కలంగా నీరు
*టిడిపి కార్యకర్తలు హత్యకు పాల్పడ్డారు
*తెలంగాణ గవర్నర్ నివేదిక ఎందుకు ఇచ్చినట్లు?
*జగన్ మాట తప్పారని అంటున్న టిడిపి
*జగన్ కు పవన్ కళ్యాణ్ సూచన
*జగన్ ది సాహసం
*జగనే శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలి
*ఆంద్రజ్యోతి ఖండన- కొన్ని సందేహాలు
*సుజనా అలా బాదపడుతున్నారు
*ఆర్టిసి కార్మికులకు సోమవారం నాటి కి జీతాలు
* ఆంద్రజ్యోతి భూమిపై ప్రభుత్వ సంచలన నిర్ణయం
*కేంద్రం సాయం లేకుండా బాబు స్కీమ్స్ అమలు చేశారా
*ఇదే పంచాయతీ అయితే చంద్రబాబు చేసిందాన్ని ..
*టిడిపి మీడియాకు సంబరమే
*మజ్జి శారద కన్నుమూత
*కేశవరావుకే కెసిఆర్ అందుబాటులోకి రాలేదట
*జగన్ కు బహిరంగ లేఖ
*బంగ్లాలు ఖాళీ చేయని మాజీలకు పవర్ కట్
*రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిపేశారు-జ్ఞానోదయం
*చంద్రబాబు దరిద్ర పాలనలో వర్షాలు పడలేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info