A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ముఖ్యమంత్రికి సన్ స్ట్రోక్
Share |
October 16 2019, 11:40 pm

కర్నాటక ముఖ్యమంత్రి బిఎస్ ఎడియూరప్పకు మళ్లీ సన్ స్ట్రోక్ మొదలైందని ఆరోపణలు వస్తున్నాయి.ఎడియూరప్ప కుమారుడు విజయేంద్ర ఐఎఎస్ అదికారుల బదిలీలలో జోక్యంచేసుకున్నారని రాస్ట్రంలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. బదిలీలకు డబ్బులు తీసుకుంటున్నారని కూడా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణలు కేంద్ర హోం మంత్రి, బిజెపి అద్యక్షుడు అమిత్ షా వరకు వెళ్లాయి.దాంతో బిజెపి అదిష్టానం కూడా ఎడిరూరప్పపై సీరియస్ గా ఉందని చెబుతున్నారు.పలువురు ఐఎఎస్ లను,ఇతర అదికారులను బదిలీ చేసిన తీరుపై అవినీతి వ్యతిరేక యాక్టివిస్ట కేంద్ర హోం మంత్రి కి పిర్యాదు చేశారు.బెంగుళూరలోని మున్సిపల్ అదికారి ఒకరిని బదిలీచేసి,మళ్లీ ఒక రోజులో తిరిగి అక్కడే పోస్టింగ్ ఇచ్చారని ఆయన తెలిపారు.ఆ అదికారిపై స్కామ్ ఆరోపనలు ఉన్నాయని కూడా తెలిపారు .కాగా విజయేంద్ర ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు.

tags : ediyurappa

Latest News
*టిడిపి పాలిట్ బ్యూరోలోకి మరో ముగ్గురు నేతలు
*జగన్ పాలనపై ఏడాది తర్వాతే చెప్పగలం
*బిజెపిలో టిడిపిని విలీనం చేయడం తప్ప..
*ఎపిలో చేనేత కుటుంబాలకు 24 వేల సాయం
*కెసిఆర్ ఫామ్ హౌస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య
*హైదరాబాద్ లో తగ్గిన రియల్ ఎస్టేట్
*కృష్ణాలో పుష్కలంగా నీరు
*టిడిపి కార్యకర్తలు హత్యకు పాల్పడ్డారు
*తెలంగాణ గవర్నర్ నివేదిక ఎందుకు ఇచ్చినట్లు?
*జగన్ మాట తప్పారని అంటున్న టిడిపి
*జగన్ కు పవన్ కళ్యాణ్ సూచన
*జగన్ ది సాహసం
*జగనే శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలి
*ఆంద్రజ్యోతి ఖండన- కొన్ని సందేహాలు
*సుజనా అలా బాదపడుతున్నారు
*ఆర్టిసి కార్మికులకు సోమవారం నాటి కి జీతాలు
* ఆంద్రజ్యోతి భూమిపై ప్రభుత్వ సంచలన నిర్ణయం
*కేంద్రం సాయం లేకుండా బాబు స్కీమ్స్ అమలు చేశారా
*ఇదే పంచాయతీ అయితే చంద్రబాబు చేసిందాన్ని ..
*టిడిపి మీడియాకు సంబరమే
*మజ్జి శారద కన్నుమూత
*కేశవరావుకే కెసిఆర్ అందుబాటులోకి రాలేదట
*జగన్ కు బహిరంగ లేఖ
*బంగ్లాలు ఖాళీ చేయని మాజీలకు పవర్ కట్
*రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిపేశారు-జ్ఞానోదయం
*చంద్రబాబు దరిద్ర పాలనలో వర్షాలు పడలేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info