A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాయలసీమ వెళ్లి కన్నా సీమ పాట పాడారా
Share |
May 27 2020, 8:40 am

కొద్ది రోజుల క్రితం కేంద్ర మాజీ మంత్రి ,టిడిపి నుంచి బిజెపిలో చేరిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి వెనుకాల తిరిగిన బిజెపి అద్యక్షుడు రాజదాని అమరావతి గురించి తీవ్ర ఆందోళన చెందారు. అక్కడే రాజదాని మొత్తం అబివృద్ది చేయాలని సుజనా పాటను పాడారు. ఇప్పుడు రాయలసీమకు వెళ్లి కన్నా సీమ పాట ఎత్తుకున్నట్లుగా ఉంది. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారని వార్త వచ్చింది.అంతేకాదు.సీమలో రెండో రాజదాని కూడా నిర్మించాలని ఆయన కోరారు.పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ సామర్ద్యాన్ని లక్ష క్యూసెక్కులకు పెంచాలని కూడా ఆయన కోరారు.రాయలసీమ అబివృద్ది బోర్డును కూడా ప్రకటించాలని ఆయన సూచించారు. ప్రొద్దుటూరులో ఆయన మాట్లాడినప్పుడు ఈ విషయాలు చెప్పారు.

tags : kanna

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info