A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నెహ్రూ తప్పు చేశారు..మోడీ సరిచేశారు
Share |
September 23 2019, 1:58 am

బిజెపివారు నెహ్రూ పాట వదలడం లేదు. కశ్మీర్ విషయంలో ఆయన తప్పు చేశారని, ప్రదాని మోడీ సరిచేశారని చెబుతున్నారు.స్వాతంత్య్రానంతరం కశ్మీర్‌ విషయంలో భారత తొలి ప్రధాని నెహ్రూ చేసింది తప్పనీ, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ చేసింది సరైనదనీ కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అన్నారు. ఆర్టికల్‌ 370 రద్దుతో కశ్మీర్‌ స్వయంప్రతిపత్తిని రద్దు చేసి ప్రధాని మోదీ అలనాటి చారిత్రక తప్పిదాన్ని సరిచేశారన్నారు. ఆర్టికల్‌ 370 విషయంలో నెహ్రూ చేసిన తప్పిదాన్ని సరిదిద్దేందుకు మోదీ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారన్నారు. కశ్మీర్‌ స్వయంప్రతిపత్తి రద్దు విషయంలో భారత ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు అభినందించాయన్నారు.

tags : ravisankar prasad

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info