A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కృష్ణానదిలో చిక్కుకున్న 29 మంది ..
Share |
September 23 2019, 2:02 am

కృష్ణానదిలో చిక్కుకున్న ఇరవైతొమ్మిదిమందిని అదికారులు రక్షించారు. తాడేపల్లి మండలం చిర్రావూరు గ్రామ పరిధిలో కృష్ణానది లంకల్లో చిక్కుకున్న 16కుటుంబాల వారు చిక్కుకున్నారు. ఆ సమాచారం తెలిసిన తర్వాత రెవెన్యూ అధికారులు రక్షించి పడవల ద్వారా ఒడ్డుకు చేర్చారు. ప్రకాశం నెల్లూరు జిల్లాలకు చెందిన 29మంది తాడేపల్లి మండలం చిర్రావూరు లంకల్లో టేకుచెట్లు నరికేందుకు వచ్చారు. అయితే నదికి వరదలు రావడంతో వారు అక్కడ చిక్కుపడ్డారు.

tags : krishna river

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info