A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
శ్రీశైలం డామ్ అదికారి తొలగింపు
Share |
September 23 2019, 2:06 am

శ్రీశైలం డామ్ వద్ద నీటి యాజమాన్యంలో నిర్లక్ష్యం చూపారన్న అబియోగాలు వచ్చిన ఎస్.ఇ.ని అక్కడ నుంచి ప్రభుత్వం తొలగించింది.శ్రీశైలండామ్ గేట్లు సకాలంలో ఎత్తకపోవడంతో గేట్ల పై నుంచి నీరు వెళ్లిందని వార్తలు వచ్చాయి.దనీపై స్పందించిన ప్రభుత్వం శ్రీశైలం డ్యాం ఇన్‌చార్జి సూపరిండెంట్‌ ఇంజనీర్‌ శ్రీనివా్‌సరెడ్డిని పద వి నుంచి బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన బదులుగా తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో నీరు-ప్రగతి విభాగం ఎస్‌ఈగా పనిచేస్తున్న ఎస్‌.చంద్రశేఖర్రావుకు పూర్తిస్థాయి అదనపు బాధ్యత లు అప్పగించింది.

tags : srisailam dam

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info