A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపిలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ముహూర్తం
Share |
September 23 2019, 2:10 am

ఎపి లో కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్దం అవుతోందన్న సమాచారం వచ్చింది. ముఖ్యమంత్రి జగన్ ఈ అంశంపై గవర్నర్ విశ్వభూషణ్ తో కూడా చర్చలు జరిపారని కదనం.
రాష్ట్రంలో ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేయాలని ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. జిల్లాల పునర్విభజన పాలనలో కొత్త ఒరవడికి, వికేంద్రీకృత సేవలకు ఉపకరిస్తుందని పేర్కొన్నారని.. కొత్త జిల్లాల ఏర్పాటు ద్వారా ప్రజలకు అందించే సేవలను మరింత దగ్గర చేసేందుకు ఆస్కారం ఉంటుందని చెప్పారని మీడియాలో కదనం. అన్ని ఏర్పాటట్లు చేసుకుని జనవరి ఇరవై ఆరున వీటి ప్రారంబోత్సవం జరుగుతుందని బావిస్తున్నారు.

tags : ap, new districts

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info