A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
దీనిని కూడా పవన్ కళ్యాణ్ అబినందించరా
Share |
February 22 2020, 8:55 pm

జనసేన అదినేత పవన్ కళ్యాణ్ ముందుగా ఉద్దానం భాదితుల కోసం వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను అబినందించి , ఆ తర్వాత ఇతర విషయాలు మాట్లాడాలని మంత్రి బొత్స చెప్పారు. రాజదాని, ఇతర అంశాలపై పవన్ కళ్యాణ్ మాట్లాడారని, కాని ఉద్దానంలో ప్రభుత్వం శాశ్వత పరిష్కార దిశగా చర్యలు తీసుకున్న విషయాన్ని గమనించరా అని ఆయన అన్నారు. ప్రభుత్వం వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేసి ఇంటింటికి మంచినీటిని ఏర్పాటు చేయడానికి, 200 పడకల ఆస్పత్రి, డయాలిసిస్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు ఆరంబించారని ,అందుకు జగన్ ప్రభుత్వాన్ని పవన్ అబినందించరా అని ఆయన అన్నారు.గతంలో ఉద్దానం సమస్యలను హార్వర్డ్ యూనివర్శిటీలో కూడా పవన్ ప్రస్తావించి నవిషయాన్ని ఆయన గుర్తు చేశారు.

tags : botsa

Latest News
*మాజీ మంత్రుల ప్రమేయం స్కామ్ లో ఉంది
*చంద్రబాబు ఇలా మాట్లాడుతున్నారేమిటి-విజయసాయి
*ట్రంప్ కు రాష్ట్రపతి విందు- కెసిఆర్ కు ఆహ్వానం
*సిట్ కు భయపడబోం- తెలుగుదేశం
*తెలంగాణలో దోషులపై చర్యలు తీసుకున్నట్లే..
*కర్నాటకలో పాలనా వికేంద్రీకరణ
*అచ్చెన్నాయుడి అవినీతి బట్టబయలు
*సి.ఎమ్. కప్ పేరుతో క్రీడా పోటీలు- అవంతి
*చంద్రబాబు మనుమడికి హెరిటేజ్ షేర్లు ఎలా వచ్చాయి
*రాజమండ్రి- విజయనగరం- కొత్త జాతీయ రహదారి
*సుజనా ఇన్ సైడ్ ట్రేడింగ్- సిబిఐ కి బ్యాక్ ఫిర్యాదు
*చంద్రబాబు ప్రభుత్వ అవినీతిపై 'సిట్" ఏర్పాటు
*ట్రంప్ కోసం కోటి మంది రావాలంటే..వర్మ సలహా
*అక్రమాలపై దర్యాప్తు శిక్ష ఎలా అవుతుంది
*రెచ్చగొడుతూ లోకేష్ సవాల్ చేస్తున్నారా
*సిట్ పై నమ్మకం లేదన్న టిడిపి ఎమ్.పి
*అవినీతి ఆరోపణలు వస్తే కులం రంగు వేస్తారా
*కాంగ్రెస్ ను అదికారంలోకి తెస్తాం
*;పాకిస్తాన్ జిందాబాద్ అంటే స్పందించరే
*అచ్చెన్నాయుడును అరెస్టు చేయాలి
*60 కోట్లతో సినిమా తీస్తున్నా-మోహన్ బాబు
*రాయపాటి కి మరిన్ని చిక్కులు వస్తాయా
*రాయలసీమ లో ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాక్ రుణం
*సిట్ కు విశేష అదికారాలు ఇచ్చిన ఎపి ప్రభుత్వం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info