A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగన్ పై మళ్లీ చంద్రబాబు పాతపాట
Share |
February 22 2020, 6:49 pm

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేయడం ఆరంబించారు. ప్రజలు పెద్ద ఎత్తున తీర్పు ఇచ్చినా,జగన్ పై మళ్లీ లక్ష కోట్ల పాట మొదలు పెట్టారు.జగన్ మోహన్ రెడ్డికి నేర చరిత్ర ఉందని, ఆయన నేరాలను అదుపు చేస్తానని చెప్పడం ఏమిటని కూడా చంద్రబాబు అన్నారు.ముఖ్యనేతల సమావేశం పేరుతో తెలుగుదేశం పార్టీ కి మద్దతు ఇచ్చే మీడియాకు లీకు ఇచ్చారు. రాస్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం అయినా ముఖ్యమంత్రి జగన్ స్పందించరా అని ఆయన ప్రశ్నించారు.శాంతి భద్రతల అంశాన్ని సి.ఎమ్. సమీక్షించకపోవడం ఏమిటని కూడా ఆయన ప్రశ్నించారు.

అన్ని చంద్రబాబు చెప్పినట్లు చేయాలంటే కుదురుతుందా? గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అలాగే చేశారా?మిగిలిన సంగతులు ఎలా ఉన్నా జగన్ రియాక్ట్ అవడం లేదని చంద్రబాబు గింజుకుంటున్నట్లుగా ఉంది.

tags : chandrababu

Latest News
*మాజీ మంత్రుల ప్రమేయం స్కామ్ లో ఉంది
*చంద్రబాబు ఇలా మాట్లాడుతున్నారేమిటి-విజయసాయి
*ట్రంప్ కు రాష్ట్రపతి విందు- కెసిఆర్ కు ఆహ్వానం
*సిట్ కు భయపడబోం- తెలుగుదేశం
*తెలంగాణలో దోషులపై చర్యలు తీసుకున్నట్లే..
*కర్నాటకలో పాలనా వికేంద్రీకరణ
*అచ్చెన్నాయుడి అవినీతి బట్టబయలు
*సి.ఎమ్. కప్ పేరుతో క్రీడా పోటీలు- అవంతి
*చంద్రబాబు మనుమడికి హెరిటేజ్ షేర్లు ఎలా వచ్చాయి
*రాజమండ్రి- విజయనగరం- కొత్త జాతీయ రహదారి
*సుజనా ఇన్ సైడ్ ట్రేడింగ్- సిబిఐ కి బ్యాక్ ఫిర్యాదు
*చంద్రబాబు ప్రభుత్వ అవినీతిపై 'సిట్" ఏర్పాటు
*ట్రంప్ కోసం కోటి మంది రావాలంటే..వర్మ సలహా
*అక్రమాలపై దర్యాప్తు శిక్ష ఎలా అవుతుంది
*రెచ్చగొడుతూ లోకేష్ సవాల్ చేస్తున్నారా
*సిట్ పై నమ్మకం లేదన్న టిడిపి ఎమ్.పి
*అవినీతి ఆరోపణలు వస్తే కులం రంగు వేస్తారా
*కాంగ్రెస్ ను అదికారంలోకి తెస్తాం
*;పాకిస్తాన్ జిందాబాద్ అంటే స్పందించరే
*అచ్చెన్నాయుడును అరెస్టు చేయాలి
*60 కోట్లతో సినిమా తీస్తున్నా-మోహన్ బాబు
*రాయపాటి కి మరిన్ని చిక్కులు వస్తాయా
*రాయలసీమ లో ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాక్ రుణం
*సిట్ కు విశేష అదికారాలు ఇచ్చిన ఎపి ప్రభుత్వం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info